ఘ‌నంగా రాకింగ్ రాకేష్, సుజాత నిశ్చితార్థం.. సంద‌డి చేసిన ఆర్కే రోజా!

ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా బాగా పాపులర్ అయిన రాకింగ్ రాకేష్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. న్యూస్ యాంకర్ జోర్దార్ సుజాత తో రాకేష్ ఏడడుగులు నడవబోతున్నాడు. గత కొద్ది రోజుల నుంచి ఈ జంట ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. త‌మ ప్రేమ‌ను వీరిద్ద‌రూ బ‌హిరంగంగానే వెల్ల‌డించారు. అయితే ఇప్పుడు వీరు తమ ప్రేమను మరింత ముందుకు తీసుకువెళ్లడం కోసం పెళ్లికి సిద్ధమయ్యారు. ఇరు కుటుంబ సభ్యులు సైతం వీరి […]

శ‌ర్వానంద్ కాబోయే భార్య ర‌క్షిత పేరిట ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా?

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ‌ర్వానంద్ ఓ ఇంటివాడు కాబోతున్న సంగ‌తి తెలిసిందే. ర‌క్షిత రెడ్డి అమ్మాయిలో శ‌ర్వానంద్ త్వ‌ర‌లోనే ఏడ‌డుగులు వేయ‌బోతున్నాడు. ర‌క్షిత రెడ్డి తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె. అంతే కాకుండా ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ర‌క్షిత మనవరాలు అవుతుంది. శ‌ర్వానంద్‌, ర‌క్షిత‌లది పెద్దలు కుదిర్చిన వివాహం. గురువారం నాడు హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో వీరి నిశ్చితార్థం వైభ‌వంగా జ‌రిగింది. ఇరు కుటుంబ‌స‌భ్యులు, బంధువులతో పాటు […]

ఆఫ‌ర్ల కోసం అలాంటి ప‌నికి సిద్ధ‌మైన ర‌ష్మిక‌..వ‌ర్కౌట్ అయ్యేనా!?

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గత ఏడాది వరుస వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రష్మిక సొంత గడ్డ అయిన కన్నడలో.. ఆమెపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత నెలకుంది. ఇక వివాదాల నేపథ్యంలో రష్మిక కెరీర్ డేంజర్‌ జోన్ లో పడింది. ప్రస్తుతం రష్మిక కు ఆఫర్లు బాగా తగ్గిపోయాయి. స్టార్ హీరోలు ర‌ష్మిక వైపు క‌న్నెత్తి కూడా చూడ‌టం లేదు. తెలుగులో ఆమె చేతిలో `పుష్ప 2` మినహా మరో ప్రాజెక్ట్ లేదు. ఇక […]

పులిపిర్లతో బాధపడుతున్నారా..? అయితే ఇలా చేయండి..!

ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు కూడా తమ ఆరోగ్య, సౌందర్య విషయంపై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల కాలంలో చాలామంది చర్మంపై పులిపిర్లతో బాధపడుతూ ఉంటారు వీటివల్ల అంద విహీనంగా మారడమే కాకుండా అందాన్ని కూడా కోల్పోతారు.అయితే ఈ పులిపిర్లను తగ్గించడానికి సహజ చిట్కా.. సపోటా పండు.. సపోటా పండు ఆరోగ్యానికి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుందంటే ఇక వైద్యుడు దగ్గర కూడా వెళ్లాల్సిన పని ఉండదు. అయితే ఈ సపోటా పండు […]

టీమ్ ఇండియా క్రికెట్ ప్లేయర్ రిషబ్ పంత్ కు.. యాక్సిడెంట్..!!

తాజాగా జరుగుతున్న పరిణామాలు ఒక్కొక్కరికి తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా టీం ఇండియా క్రికెటర్ గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురిఅవ్వడంతో స్వల్ప గాయాలతో సేఫ్ గా క్రికెటర్ రిషబ్ బయటపడ్డాడు అని వైద్యులు నిర్ధారించారు. అయితే వీపు , తల, కాలి భాగంలో భారీగా గాయాలు తగిలినట్లు తెలుస్తోంది. పైగా ప్రమాదం ఏమీ లేదని డాక్టర్లు సూచించారు. ఇకపోతే రిషబ్ పంత్ యాక్సిడెంట్ పై క్రికెట్ అభిమానులు పూర్తిస్థాయిలో ఆందోళన చెందుతున్నారు. […]

భారీగా `ధ‌మాకా` బిజినెస్.. హిట్ కొట్టాలంటే ర‌వితేజ ఎంత రాబ‌ట్టాలి?

`ఖిలాడి`, `రామారావు ఆన్ డ్యూటీ` వంటి ఫ్లాపుల అనంత‌రం మాస్ మ‌హారాజా ర‌వితేజ నుంచి రాబోతున్న చిత్రం `ధ‌మాకా`. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీ‌లీల హీరోయిన్ గా న‌టించింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించాడు. డిసెంబ‌ర్ 23న ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తూ డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ […]

థియేట్రికల్ రిలీజ్‌కు `నార‌ప్ప‌` సిద్ధం.. వ‌చ్చే క‌లెక్ష‌న్స్ ను ఏం చేస్తారో తెలుసా?

విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న చిత్రం `నార‌ప్ప‌`. ఇందులో ప్రియమణి, కార్తీక్ రత్నం, నాజర్, రావు రమేశ్, రాజీవ్ కనకాల, అమ్ము అభిరామి, రాఖీ తదితరులు కీల‌క‌ పాత్రల్లో నటించారు. వి. క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్ పతాకాలపై కలైపులి ఎస్.తను, దగ్గుబాటి సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను థియేట‌ర్స్ లోనే విడుద‌ల చేయాల‌ని భావించారు. కానీ, క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా 20 జులై 2021న అమెజాన్‌ ప్రైమ్‌లో నేరుగా విడుద‌ల చేశారు. […]

యూర‌ప్ నుంచి ఇండియాకు వ‌చ్చి క‌డ‌పు చేయించుకుంటోన్న మ‌హిళ‌లు… షాకింగ్ రీజ‌న్‌..!

ప్రస్తుత సోషల్ మీడియా కాలంలో ఎక్కడ ఏ వింత జరిగిన కొద్ది క్షణాల్లోనే అందరికీ తెలిసిపోతుంది. ప్రపంచంలోనే కాకుండా మన భారతదేశంలో కూడా ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు మనం మ‌న‌దేశంలోనే ఉన్న‌ ఓ వింత ప్రదేశం గురించి తెలుసుకుందాం. ఇక ఇది భారతదేశంలో లద్దాఖ్‌లో సింధూ నది ఒడ్డున కొన్ని వింత గ్రామాలు వింత ప్రజల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అక్కడ దాదాపు 5 వేలకు పైగా బ్రోక్పా అనే […]

`అఖండ‌`కు సీక్వెల్ ప్ర‌క‌టించిన బాల‌య్య‌.. క‌థ సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?

నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ` ఎంతటి సంచ‌ల‌న‌ విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. వరుస ప్లాపులతో సతమాతమవుతున్న బాలయ్య కెరీర్ కు బూస్ట్ ఇచ్చిన చిత్రమిది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. గత ఏడాది డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద […]