సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్‌గా కొనసాగే చాలామంది ముద్దుగుమ్మలు.. కెరీర్ స్టార్టింగ్‌లో చిన్న చిన్న పాత్రలో నటించిన వారే. కానీ.. ఇప్పుడు మాత్రం స్టార్ స్టేటస్ అందుకుని.. కోట్లల్లో సంపాదిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ హాట్ బ్యూటీ కూడా అదే కోవకు చెందుతుంది. ఒకప్పుడు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు హాట్ అందాలతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది. కెరీర్ మొదట్లో సైడ్ క్యారెక్టర్స్‌లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత స్టార్‌డం సంపాదించుకుంది. ఈ క్రమంలోనే వరుస సినిమాల్లో నటిస్తూ కుర్రకారును ఆకట్టుకుంటుంది.
అలా.. తాజాగా సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ త్రో బ్యాక్ ఫోటో ఒకటి తెగ వైరల్‌గా మారుతుంది. ఇంతకీ ఈ అందాల సోయగం ఎవరో కాదు.. యాంకర్ కమ్ స్టార్ బ్యూటీ అనసూయ. కెరీర్ మొదట్లో న్యూస్ రీడర్గా పనిచేసి.. తర్వాత యాంకర్‌గా మారి సందడి చేసింది. జబర్దస్త్ కామెడీ షోతో మంచి పాపులారిటి దక్కించుకున్న ఈ అమ్మడు.. తర్వాత నటిగాను ఎంట్రీ ఇచ్చింది. సుకుమార్ – చరణ్ కాంబోలో వచ్చిన రంగస్థలంతో బాగా పాపులారిటీ దక్కించుకుంది.
ఈ క్రమంలోనే వరుస ఆఫర్లను అందుకుంటూ రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఎన్టీఆర్ హీరోగా నటించిన నాగ సినిమాలను జూనియర్ ఆర్టిస్ట్‌గా చేసింది. ఇందులో సునీల్ వెనుక తిరుగుతూ ఉండే రోల్ ప్లే చేసింది. ఇటీవల పుష్ప సినిమాతో సునీల్ కు జంటగా మెరిసింది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలో సినిమాల్లో కీలక పాత్రల్లో బిజీగా గడుపుతున్న అనసూయ.. మరో పక్క సోషల్ మీడియాలను హాట్ బోల్డ్ పరువాలు వలకబోస్తూ కుర్రాళ్ళని టెంప్ట్ చేస్తుంది.