పుష్ప2 మూవీ నుంచి ఫస్ట్ పాట వచ్చిందోచ్..ఊర నాటు పదాలు..ఈ దేవిగాడు మెంటల్ ఎక్కించేశాడు(వీడియో)..!!

వచ్చేసింది.. కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ కళ్ళల్లో వత్తులు వేసుకొని మరీ వెయిట్ చేసిన ఆ బిగ్ సర్ప్రైజింగ్ మూమెంట్ వచ్చేసింది. ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ గాల్లో ఎగిరిపోతున్నంత ఆనందంగా ఉంటారు . ఎందుకంటే వాళ్లు ఇన్నాళ్లుగా వెయిట్ చేసిన పుష్ప2 సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది . పుష్ప – పుష్ప – పుష్ప అంటూ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ సినిమా ను ఓ రేంజ్ లో హిట్ […]

టీజర్ రిలీజ్ కి ఒక్కరోజు ముందే పుష్పాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ షేర్ చేసిన అల్లు అర్జున్.. పోస్ట్ వైరల్..

సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప మూవీ ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవ వేడుకలను పరిష్కరించుకుంటూ ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్, గ్లింప్స్ వీడియో ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలను పెంచేసాయి. ఈ సినిమా టీజర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ […]

పుష్ప విషయంలో అది జరగాలి అంటే వాళ్ళ తాతలు ముత్తాతలు కూడా దిగి రావాల్సిందే .. ఏం ఓవర్ కాన్ఫిడెన్స్ రా బాబు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న సుకుమార్.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న సినిమా పుష్ప 2.. ది రూల్ . గతంలో ఈ సినిమా సీక్వెల్ గా రాబోతుంది . ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్నా నటించబోతుంది. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ లో దిశా పటాన్ని కనిపించబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది . కాగా ఈ సినిమాకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ రిలీజ్ అయినా సరే […]

పుష్ప మూవీ కేశవ పై నటి శరణ్య సంచలన కామెంట్స్.. అతను క్యారెక్టర్ అదేనంటూ..!!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ శరణ్య ప్రదీప్ ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి క్రేజ్‌తో దూసుకుపోతుంది. ఫిదా సినిమాలో సాయి పల్లవి అక్కగా నటించిన ఈ ముద్దుగుమ్మ.. భామ కలాపం సిరీస్ లతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్‌లో కీలకపాత్రలో నటిస్తూ వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల సుహాస్ అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ సినిమాల్లో ఓ కీలకపాత్రను పోషించింది. ఈ సినిమాలో ఆమె న‌ట‌న‌కు ఎంతోమంది ప్రశంసలు దక్కాయి. ఇక ఈ మూవీలో […]

మ‌హేష్ ఒక్క‌డే కాదు `పుష్ప‌`ను రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ స్టార్స్ ఎవ‌రెవ‌రో తెలుసా?

పుష్ప: ది రైజ్‌.. ఈ మూవీ సృష్టించిన సంచ‌ల‌నం గురించి ప్ర‌త్యేకంగా వివ‌రించ‌క్క‌ర్లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెర‌కెక్కించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై పాన్ ఇండియా స్థాయిలో భారీ బ‌డ్జెట్ తో నిర్మించారు. ఇందులో మ‌ల‌యాళ స్టార్ ఫహద్ ఫాసిల్, ర‌ష్మిక మందన్నా, సునీల్‌, అన‌సూయ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. 2021 డిసెంబ‌ర్ లో విడుద‌లైన ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. […]

బాగా హ‌ర్ట్ అయిన సుకుమార్‌.. ఆగిపోయిన‌ `పుష్ప 2` షూటింగ్!

ప్ర‌ముఖ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ప్ర‌స్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో `పుష్ప ది రూల్‌` మూవీని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై భారీ బ‌డ్జెట్ తో నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రం ఇటీవ‌ల సెట్స్ మీద‌కు వెళ్లింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా షూటింగ్ నిలిచింది. రీసెంట్ గా మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ తో పాటు దర్శకుడు సుకుమార్ నివాసంలో ఐటీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. దాదాపు ఐదు […]

పుష్పరాజ్ అమ్మవారి గెటప్ వెనుక ఇంత కథ ఉందా..?

సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా కనీ వినీ ఎరుగని రీతిలో బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఇందులోని పాటలు ప్రపంచాన్ని ఉర్రూతలూగించాయి. ఈ మూవీకి కొనసాగింపుగా పుష్ప 2 రూపొందుతుండగా అందరి కళ్లు దీనిపైనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బన్నీ బర్త్ డే స్పెషల్‌గా పుష్ప 2లోని పుష్పరాజ్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. అదే టైమ్‌లో అల్లు అర్జున్ అమ్మవారి అవతారంలో ఉన్న మరో ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. […]

అమోజాన్ ప్రైమ్‌లో ఈ యేడాది దుమ్మురేపిన టాప్‌-10 సినిమాలు ఇవే…!

2022 సంవత్సరం చివరి దశకు వచ్చింది. మరో కొద్ది రోజుల్లో 2023వ సంవత్సరం రాబోతుంది. అయితే ఈ సంవత్సరం మనందరికీ ఎన్నో గొప్ప జ్ఞాపకాలను వదిలింది. ఈ క్రమంలోనే సినిమా పరిశ్రమకు కూడా ఎన్నో గొప్ప చిత్రాలను అందించింది. ఇక ఈ సంవత్సరం సినిమా పరిశ్రమంలో కూడా ఎన్నో వింత విషయాలు కూడా చోటుచేసుకున్నాయి. కొన్ని సినిమాలు అయితే ఎవరు ఊహించని రికార్డులు కూడా సృష్టించాయి. ఇక ఇప్పుడు 2022వ సంవత్సరంలో ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. […]

ర‌ష్యాలో బొక్క‌బోర్లా ప‌డ్డ `పుష్ప‌`.. పాపం ఫ్లైట్ టికెట్స్ ఖ‌ర్చు కూడా రాలేద‌ట‌?!

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. ఇందులో నేషనల్ క్ర‌ష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. గ‌త ఏడాది డిసెంబ‌ర్ 17న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. విడుద‌లైన అన్ని భాష‌ల్లోనూ ఈ […]