పుష్ప విషయంలో అది జరగాలి అంటే వాళ్ళ తాతలు ముత్తాతలు కూడా దిగి రావాల్సిందే .. ఏం ఓవర్ కాన్ఫిడెన్స్ రా బాబు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న సుకుమార్.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న సినిమా పుష్ప 2.. ది రూల్ . గతంలో ఈ సినిమా సీక్వెల్ గా రాబోతుంది . ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్నా నటించబోతుంది. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ లో దిశా పటాన్ని కనిపించబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది . కాగా ఈ సినిమాకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ రిలీజ్ అయినా సరే అభిమానులు ఓ రేంజ్ లో సినిమా హ్య్స్ష్ ట్యాగ్స్ ను ట్రెండ్ చేస్తూ ఉంటారు .

కాగా రీసెంట్గా ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ శ్రీవల్లి పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్ . ఈ పోస్టర్లో రిలీజ్ డేట్ మరోసారి కన్ఫామ్ చేశారు. ఆగస్టు 15వ తేదీ 2024 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది అంటూ అఫీషియల్ గా ప్రకటించారు. అయితే చాలామంది ఈ సినిమాకి కాంపిటీషన్ గా కల్కి సినిమా రిలీజ్ కాబోతుంది అని.. ఆ కారణం చేతనే ఈ సినిమా పోస్ట్ పోన్ చేయబోతున్నారు అంటూ ప్రచారం చేశారు .

అయితే తాజాగా కల్కి సినిమా మే 30న రిలీజ్ చేయబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇదే క్రమంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సైతం పుష్ప సినిమా పై నెగిటివ్గా ట్రోల్ చేసే వాళ్ళకి ఇచ్చి పడేస్తున్నారు. ఎవరైతే పుష్ప సినిమా పై నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారో.. సినిమా ఫ్లాప్ అవుతుంది అంటూ ప్రచారం చేస్తున్నారో..వాళ్ళ తాతలు ముత్తాతలు దిగివచ్చిన సరే సినిమా ఫ్లాప్ అవ్వకుండా చేయలేరు అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. పుష్ప గాడి రూలింగ్ స్టార్ట్ అయ్యేది ఆగస్టు 15 నుంచి అంటూ ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు . మరికొద్ది గంటల్లోనే ఈ సినిమాకి సంబంధించి గూస్ బంప్స్ అప్డేట్ రిలీజ్ కాబోతుంది. ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా అదిరిపోయే అప్డేట్ రివిల్ చేయబోతున్నారు మేకర్స్..!!