మోడి కేబినెట్లో జ‌నసేన మంత్రి ఎవ‌రు.. ప‌వ‌న్ లెక్కేంటి..?

త్వ‌ర‌లోనే కేంద్ర మంత్రి వ‌ర్గంలో మార్పులు, చేర్పులు ఉండ‌బోతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ జ‌న‌సేన‌కు ఓ కేంద్ర మంత్రి ప‌ద‌వి రాబోతోంద‌న్న ప్ర‌చారం అయితే గట్టిగా న‌డుస్తోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే మోడీ, అమిత్ షాకు మంచి న‌మ్మ‌కం ఏర్ప‌డింది. జ‌న‌సేన కేంద్ర కేబినెట్లోకి వెళితే ఎవ‌రు జ‌న‌సేన నుంచి కేంద్ర మంత్రి అవుతారు.. ఆ అవ‌కాశం ఎవ‌రికి వ‌స్తుంది.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌దిలో ఎవ‌రు ఉన్నారు ? జ‌న‌సేన నుంచి రాజ్య‌స‌భ‌కు వెళ్లే అవ‌కాశం ఎవ‌రికి వ‌స్తుంది… ఈ క్రింది వీడియోలో పూర్తి విశ్లేష‌ణ లింక్ క్లిక్ చేసి వినండి.