మోడి కేబినెట్లో జ‌నసేన మంత్రి ఎవ‌రు.. ప‌వ‌న్ లెక్కేంటి..?

త్వ‌ర‌లోనే కేంద్ర మంత్రి వ‌ర్గంలో మార్పులు, చేర్పులు ఉండ‌బోతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ జ‌న‌సేన‌కు ఓ కేంద్ర మంత్రి ప‌ద‌వి రాబోతోంద‌న్న ప్ర‌చారం అయితే గట్టిగా న‌డుస్తోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే మోడీ, అమిత్ షాకు మంచి న‌మ్మ‌కం ఏర్ప‌డింది. జ‌న‌సేన కేంద్ర కేబినెట్లోకి వెళితే ఎవ‌రు జ‌న‌సేన నుంచి కేంద్ర మంత్రి అవుతారు.. ఆ అవ‌కాశం ఎవ‌రికి వ‌స్తుంది.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌దిలో ఎవ‌రు ఉన్నారు ? జ‌న‌సేన నుంచి రాజ్య‌స‌భ‌కు వెళ్లే అవ‌కాశం ఎవ‌రికి […]

కేబినెట్లో మార్పులు.. బాబుకు బిగ్ స‌వాల్ ఎదురుకానుందా..?

ఏపీ కేబినెట్‌లో మార్పులు, చేర్పులు జ‌రుగుతాయ‌ని గ‌త కొద్ది రోజులుగా ప్ర‌చారం ఊపందుకుంది. కేబినెట్లోకి కొత్త‌గా వ‌చ్చే మంత్రులు వీళ్లే అంటూ ప‌లువురు ఎమ్మెల్యేల పేర్లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. సోష‌ల్ మీడియాతో పాటు మెయిన్ మీడియాలోనూ ప్ర‌చారం గ‌ట్టిగా న‌డుస్తోంది. కొత్త‌గా కేబినెట్లోకి వ‌చ్చే మంత్రుల కంటే ఎవ‌రు బ‌య‌ట‌కు వెళ‌తారు ? అన్న‌ది కూడా ఆస‌క్తిగా మారింది. సామాజిక స‌మీక‌ర‌ణ‌లు, ప్రాంతీయ స‌మీక‌ర‌ణ‌లు, సీనియార్టీల‌ను బ్యాలెన్స్ చేయ‌డం చంద్ర‌బాబుకు పెద్ద స‌వాల్‌గా మారింది. అలాగే ఈ […]

రాజ్య‌స‌భ సీట్లు : బాబు – ప‌వ‌న్ – బీజేపీ డీల్ ఇలా కుదిరిందా..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే జూన్ నెల‌లో నాలుగు రాజ్య‌స‌భ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ నాలుగు స్థానాలు కూడా గ‌త వైసీపీ ప్ర‌భుత్వంలో వైసీపీ గెలుచుకున్న‌వే. ఈ నాలుగు స్థానాల నుంచి గెలిచిన వైసీపీ నేత‌ల్లో మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, బీద మ‌స్తాన్‌రావు త‌ర్వాత టీడీపీలో చేరిపోయారు. ఇక ఇప్పుడు ఈ నాలుగు సీట్లు ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం సులువుగా గెలుచుకోనుంది. ఈ నాలుగు సీట్లు ఎవ‌రెవ‌రు పంచుకోవాల‌నే దానిపై ఇప్ప‌టికే టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ […]

పవన్ ఫ్యాన్స్ కు బిగ్గెస్ట్ డిసప్పాయింట్.. మ్యాటర్ ఏంటంటే..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా పగ్గాలు చేపట్టి బిజీగా గ‌డుపుతున్న సంగతి తెలిసిందే. ఓ పక్కన రాజకీయాల్లో రాణిస్తూనే.. మరో పక్కన సినిమాల్లోనూ బిజీ అవుతున్నాడు పవన్. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా షూటింగ్స్ పెండింగ్ పడడంతో.. ఇటీవల సినిమా సెట్స్‌లోకి అడుగు పెట్టాడు. అలా పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలలో హరిహర వీరమల్లు ఒకటి. నిధి అగర్వాల్ హీరోయిన్గా.. […]

పవన్ నిర్మాతల మధ్య బిగ్‌ వార్.. అసలేం జ‌రిగిందంటే..?

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. 2023లో మూడు సినిమాలు కంప్లీట్ చేయాల్సి ఉండగా.. ఆ మూడు సినిమాల షూటింగ్లను పెండింగ్లో ఉంచిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లో బిజీగా ఉండడంతో సినిమాలకు దూరమైన పవన్.. దాదాపు ఏడాది నుంచి ఒక షూటింగ్లోను పాల్గొనలేదు. ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంలో విజ‌యం సాధించిన‌ పవర్ స్టార్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనపై ఉన్న బాధ్యతల రిత్యా కొన్ని నెలలపాటు షూటింగ్స్ […]

మొదటిసారి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ పోస్ట్ షేర్ చేసిన తారక్.. పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్..!

తెలుగు సినీ పరిశ్రమలో విపరీతమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుని దూసుకుపోతున్న స్టార్ హీరోస్ ఎవరంటే టక్కున గుర్తుకు వచ్చేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్. వీళ్లిద్దరుకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి చాలామంది స్టార్ హీరోస్‌కు జ‌ల‌స్‌ ఉంటుంది. అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు కలిస్తే చూడాలని కోట్లాదిమంది అభిమానులు అరటపడుతూ ఉంటారు. అయితే గ‌తంలో వీరిద్ద‌రు క‌లిసి క‌నిపించిన సంద‌ర్భాలు ఉన్నాయి. అరవింద సమేత మూవీ ఓపెనింగ్స్ […]

పవన్ కళ్యాణ్ తో ఒకే ఒక్క ఫోటో ఇప్పించమంటూ మెగా డాటర్ ను బతిమిలాడుకున్న హీరోయిన్.. ఎవరో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ ఇండస్ట్రీలోనే ఎంతోమంది స్టార్ హీరోలు ఫేవ‌రెట్ హీరోగా పవన్ కళ్యాణ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చాలా సందర్భాల్లో వారు పలు వేదికలపై అఫీషియల్‌గా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనూ ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. ఇటీవల జరిగిన ఏపీ ఎలక్షన్స్‌లో ఏకంగా 100% స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలుపొంది […]

పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి మూవీపై ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో గతంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్ బ్యాన‌ర్‌పై ఈ మూవీ ఆఫిషియ‌ల్ అనౌన్స్‌మెంట్ కూడా చేశారు. దాదాపు 3 ఏళ్ల క్రితం ఈ సినిమా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అయితే తాజాగా ఈ సినిమా గురించి ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి క్లారిటీ ఇచ్చారు. తన బ్యానర్‌లో తెర‌కెక్కిస్తున్న మెకానిక్ రాకీ గ్లింప్స్‌ రిలీజ్ ఈవెంట్లో […]

వాట్.. పవర్ స్టార్ సినిమాలో విలన్‌గా మెగాస్టారా.. ఇదెక్కడి ట్విస్ట్ రా సామి..!

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ బేస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన సినిమా ఫస్ట్ షో రిలీజ్ అవుతుంది అంటే థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ రచ్చ మాములుగా ఉండదు. అయితే ప్రస్తుతం పవర్ స్టార్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా అయిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పగ్గాలు చేపట్టి రాజకీయాల్లో బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలో గతంలో పవన్ కళ్యాణ్ […]