ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన అంశం ఇప్పుడు రాజకీయంగా బిగ్ హాట్ టాపిక్‌గా మారింది. ఏపీలో ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల సంఖ్య 175 నుంచి 263కు పెరుగుతోన్న నేపథ్యంలో ఎవరు ముఖ్యమంత్రి కావాలన్నా మ్యాజిక్ ఫిగర్ టార్గెట్ కూడా పెరిగింది. కూటమిలో మూడు పార్టీలు కలిసి ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ ఈ మూడు పార్టీలే మరోసారి కూటమిగా కట్టి ఎన్నికలలో పోటీ చేసే ఛాన్సులు ఉన్నాయి. అటు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్. జగన్ ఒంటరి పోరుతోనే ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ ఒంటరి పోరులో జగన్ సెంచరీ కొట్టడం కాదు.. అంతకు మించి కొడితేనే మరోసారి ముఖ్యమంత్రి కానున్నాయి. మరీ ఆ ఇట్రస్టింగ్ స్టోరీ ఏంటో పూర్తి విశ్లేషణ కోసం ఈ క్రింది వీడియో క్లిక్ చేసి వినండి.

