సడన్గా ఏపీలో సంక్రాంతి సెలవులు పొడిగించడానికి కారణం ఇదే.. జగన్ స్కెచ్ అదిరిపోలా..!

మనకు తెలిసిందే.. సంక్రాంతి సెలవలను ఏపీ ప్రభుత్వం పొడిగించింది.  జనవరి 21 ఆదివారంతో కలిపి మొత్తం మూడు రోజులు సెలవులు పొడిగించినట్లు ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసింది. ప్రభుత్వ తాజా ఆదేశాలతో జనవరి 18న తెచ్చుకోవాల్సిన పాఠశాలలు జనవరి 22 న తిరిగి తెరుచుకోనున్నాయి.  తల్లిదండ్రులు విజ్ఞప్తిని పరిగణలో తీసుకొని సంక్రాంతి సెలవులను పొడిగించినట్లు ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ..దాని వెనకాల ఏదో పెద్ద రీజన్ ఉంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . అయితే ఆడుదాం […]

నాగార్జునకు హైకోర్టు నోటీసులు.. బిగ్ బాస్ షో కి షాకే..!!

అక్కినేని నాగార్జున హీరోగానే కాకుండా హోస్ట్ గా బిగ్ బాస్ షో కి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇటీవల బిగ్ బాస్ -7 సీజన్ కి సంబంధించి ఒక ప్రోమో ని కూడా విడుదల చేశారు.అయితే ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నాగార్జున కు నిన్నటి రోజున నోటీసులను జారీ చేసినట్టుగా తెలుస్తోంది. బిగ్ బాస్ షో నిలిపివేయాలంటూ పిటిషన్ లో దాఖలైన నేపథ్యంలో హైకోర్టు స్పందించడం జరిగింది. దీనిపైన విచారణ చేపట్టిన కోర్టు కేంద్ర రాష్ట్ర […]

చిరు-బాలయ్య కు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి, చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా సంక్రాంతి బరిలో దిగబోతున్నాయి. ఇక ఈ రెండు సినిమాలు కూడా తెలంగాణలో అదనపు టికెట్లు రేటుకు అనుమతి పొందాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో మాత్రం టికెట్ల రేటుకు అనుమతి ఉంటుందా లేదా అనే వార్తలు కూడా ఎక్కువగా వినిపించాయి. అయితే విడుదలకు రెండు రోజులు సమయం ఉండంగానే వీరసింహారెడ్డి మరియు వాల్తేర్ వీరయ్య సినిమాలకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ […]

ర‌ఘురామ బాట‌లో మ‌రో వైసీపీ ఎంపీ.. లైట్ తీస్కోమ‌న్న జ‌గ‌న్‌…!

ఔను! వైసీపీలో కీలక ఆదేశాలు వ‌చ్చిన‌ట్టు చ‌ర్చ సాగుతోంది. “ఎన్నాళ్ల‌ని చూస్తాం. ఆయ‌న ప‌ద్ద‌తి మార్చు కోవ‌డం లేదు. అందుకే.. మా ప‌ద్ధ‌తిమేం మార్చుకోవాలిగా!“ ఇదీ.. ప్ర‌కాశం జిల్లాకుచెందిన ఎంపీ.. మాగుం ట శ్రీనివాసుల రెడ్డి గురించి.. సీనియ‌ర్ నాయ‌కులు.. ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు.. కొన్ని రోజుల కింద‌ట చేసి న వ్యాఖ్య‌. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరిన మాగుంట‌.. ఒంగోలు ఎంపీగా విజ‌యందక్కించుకు న్నారు. అయితే.. ఆయ‌న‌కు వైసీపీలో ఇత‌ర‌నేత‌ల‌కు ప‌డ‌డం లేదు. ఇది చాన్నాళ్లుగా […]

ఎమ్మెల్యేల‌ను అడ్డంగా ఇరికించేసిన జ‌గ‌న్‌..!

ఔను! త‌ప్పు నాది కాదు..ఎమ్మెల్యేల‌దే!- అని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌. స్వ‌యంగా తాను ఈ విష‌యాన్ని వెల్ల‌డించ‌క‌పోయినా.. మాజీ మంత్రులు.. నాయ‌కుల‌తో ఆయ‌న త‌న మాట‌గానే చెప్పించారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు “మా ఎమ్మెల్యే త‌ప్పులేదు!“ అని అనుకున్న వారు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేను అనుమానంగా చూడాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌నే టాక్ వినిపిస్తోంది. ఇది ఆశించిన ప‌రిణామం కాద‌ని, క్షేత్ర‌స్థాయిలో ఎమ్మెల్యే మ‌రింత బ‌ల‌హీనం అవుతార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏం జ‌రిగిందంటే.. గ‌త 2019 […]

సోష‌ల్ మీడియాలో ఏపీ స‌ర్కారు కొత్త రికార్డులు.. ఇదే టైప్ రికార్డే…!

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఎక్క‌డ ఏం జ‌రిగినా.. సోష‌ల్ మీడి యాలో వైర‌ల్ అయిపోతుంది. ఇక‌, ఆయా విష‌యాల‌పై నెటిజ‌న్ల కామెంట్లు, లైకులు, డిజ్‌లైకులు కామ‌న్‌. ఇలా.. సోష‌ల్ మీడియాలో ఇటీవ‌ల కాలంలో ముందున్న రాష్ట్రం ఏపీనే అంటున్నారు ప‌రిశీల‌కులు. ము ఖ్యంగా ఏపీ ప్ర‌భుత్వానికి నెటిజ‌న్ల ద‌గ్గ‌ర మంచి ఫాలోయింగ్ ఉంద‌ని చెబుతున్నారు. తెలంగాణ ప్ర‌భు త్వం కంటే.. ఏపీ స‌ర్కారువైపే.. నెటిజ‌న్లు ఆస‌క్తిగా చూస్తార‌ని.. సోష‌ల్ మీడియాలోనూ […]

సినిమా రాజకీయాలు.. ప్రమాద ఘంటికలు!!

ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న కేపీహెచ్బీ కాలనీ లోని శివ పార్వతి థియేటర్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి థియేటర్ మొత్తం దాదాపు అగ్నికి ఆహుతి అయింది. అదృష్టవశాస్తూ అగ్నిప్రమాద సమయంలో ప్రేక్షకులు ఎవ్వరు థియేటర్లో లేకపోవడం వలన పెద్ద ప్రమాదం తప్పింది. ఇక్కడ ఈ అగ్ని ప్రమాదం పలు విషయాల చర్చకు దారితీస్తుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ లో సినిమా రంగం వర్సెస్ ప్రభుత్వం అన్నంత రేంజ్ […]

దోపిడీని అడ్డుకుంటే సినిమా ఆపేస్తారా?

భారీ చిత్రాల ముసుగులో.. సినిమా ఇండస్ట్రీ సాగిస్తున్నది కేవలం దోపిడీ మాత్రమే అని చెప్పడానికి ఇది మరొక స్పష్టమైన ఉదాహరణ. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల వాయిదాపడడం ఇదే విషయాన్ని నిరూపిస్తోంది. ఎన్నడో అక్టోబరులోనే విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రాన్ని.. అటూ ఇటూ చేసి.. సంక్రాంతి బరిలోకి తెస్తున్నాం అంటూ మొత్తానికి జనవరి 7న విడుదల అయ్యేలా ప్లాన్ చేశారు. ప్రస్తుతం అది కూడా వాయిదా పడింది. చాలా రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు మూత పడుతున్న నేపథ్యంలో […]

ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల పెంపుపై మరో ట్విస్ట్

ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల పెంపుపై హైకోర్టు డివిజన్ బెంచ్ ట్విస్ట్ ఇచ్చింది. కొన్ని రోజులుగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కి, ఏపీ ప్రభుత్వానికి మధ్య సినీ రంగ సమస్యల పరిష్కారం, టికెట్ల ధరలు తగ్గించడం వంటి అంశాలపై వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. సినిమా టికెట్లను ప్రభుత్వం తీసుకొచ్చే ఆన్లైన్ టికెట్ విధానం ద్వారానే విక్రయించాలని, బెనిఫిట్ షోలు నిషేధిస్తూ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను కూడా తగ్గించింది. దీనిపై టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర వ్యతిరేకత […]