కెరియర్ ముగిసడంతో చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయార.. ఆదిత్య ఓమ్..!!

లాహిరి లాహిరి లాహిరిలో అనే సినిమా ద్వారా మొదట తన కెరీర్లు ప్రారంభించారు ఆదిత్య ఓమ్.. ఈ సినిమా హిట్టు కావడంతో ఆదిత్యకు అదృష్టం కలిసి వచ్చిందని అందరూ అనుకున్నారు.ఆ తర్వాత ఆదిత్య, ధనలక్ష్మి ఐ లవ్ యు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, ప్రేమించుకుందాం పెళ్లికి రండి వంటి సినిమాలు చేశారు..కానీ తను నటించిన మొదటి సినిమా అంత విజయం మరే సినిమా కూడా ఇవ్వలేదు దీంతో దర్శకుడుగా మారి మిస్టర్ లోన్లీ మిస్ లవ్లీ అనే సినిమాని తెరకెక్కించారు.

aditya-om - Grihshobha

ఆ తర్వాత తానే హీరోగా దర్శకుడుగా బందూక్ అనే సినిమాని చేశారు.. తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ వంటి చిత్రాలలో కూడా నటించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు నటుడు ఆదిత్య ఓమ్. నటుడికి వయసుతో పాజిటివ్ నెగిటివ్ రోజు తో సంబంధం ఉండదు అందుకే నేను పాతికేళ్ల అబ్బాయిగాను 90 ఏళ్ల ముసలివాడుగాని నటించగలిగాను 24 ఏళ్ల వయసులో కెరియర్ మొదలై 30 ఏళ్లకే ముగిసింది.ఆ వయసులో అందరికీ కెరియర్ మొదలవుతుంటే తనకేమో ముగిసింది అని తెలిపారు.

Aditya Om wins laurels for his performance in Dahnam in two film festivals,  film set to release on OTT

ఆ సమయంలో నేను ముంబైలో ఉన్నాను డిప్రెషన్ తోనే ఇంట్లోనే ఉండిపోయాను ఎక్కువగా థింక్ చేయడం జరిగింది.. జీవితం ఏంటి ఇలా అయిపోయింది ఇలా ఆగిపోయానని కుమిలిపోయాను రెండేళ్ల పాటు తనకు బ్యాడ్ టైం నడిచింది.. ఆ తర్వాత సెల్ఫ్ మోటివేషన్ తో ముందుకు వెళ్లాను సినీ ఇండస్ట్రీలో అదృష్టం కూడా ముఖ్యమే టాలెంట్ తో పాటు లకు ఉంటే స్టార్ పొజిషన్ లోకి వెళ్తామని ఆదిత్య ఓమ్ తెలిపారు..