విదేశీయులను పెళ్లి చేసుకున్న.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు వీళ్లే…!

అమెరికా సంబంధాలను.. ఎన్నారైలు అంటే సాధారణ అమ్మాయిలకే కాదు.. చిత్ర పరిశ్రమంలో ఉన్న స్టార్ హీరోయిన్లు కూడా ఎంతో ఇష్టం ఉంటుంది.. దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్గా మంచి గుర్తింపు వచ్చాక తమ ఫ్యామిలీ లైఫ్ ని విదేశాలలో హ్యాపీగా సెటిల్ అవ్వాలని కొంతమంది ఎన్నారై లను, విదేశీ యువకులను ప్రేమిస్తుంటారు.. మరికొందరు కావాలని మరి విదేశీయులను పెళ్లి చేసుకుంటారు.. అయితే ఇప్పుడు వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో విదేశీయులను పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్ లు ఎవరో ఇప్పుడుు చూద్దాం.

Actress Ramba happily posed on the beach with her family! - time.news -  Time News

రంభ:
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రంభ టాలీవుడ్ ఉన్న సీనియర్ హీరోలు అందరితో నటించి.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందం అభినయంతో కుర్రకారుల‌ మతులు పోగొట్టింది. ఈమె తన కెరీర్ చివరలో ఐటెం సాంగ్స్ లో కూడా నటించింది. తర్వాత ఈమె కెనడాకు చెందిన ఇంద్రకుమార్‌ను పెళ్లి చేసుకుని కెనడా వెళ్లిపోయారు.

Meera Jasmine Wedding: Love, Controversies And Arranged Match

మీరాజాస్మిన్:
కేరళ ముద్దుగుమ్మ మీరాజాస్మిన్ తెలుగులో భద్ర, గుడుంబా శంకర్ లాంటి పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. మీరాజాస్మిన్ తెలుగులోనే కాకుండా మలయాళం కన్నడలో కూడా నటించింది.. ఈమె తన చేసిన సినిమాల్లో గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ.. తన నటనతో అందర్నీ ఆకట్టుకుంది. మీరాజాస్మిన్ బొంబాయికి చెందిన‌ అనిల్ జాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న తర్వాత అమెరికాలో సెటిలైంది. కొన్ని అనుకోని కారణల వ‌ల్ల పెళ్లయిన సంవత్సరంలోనే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.

South Indian Cinema Actress: Actress Gopika's Honeymoon Photos

గోపిక :
రవితేజ హీరోగా వచ్చిన నా ఆటోగ్రాఫ్ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన హీరోయిన్ గోపిక తన మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత కొన్ని సినిమా అవకాశాలు వచ్చిన స్టార్ హీరోయిన్గా ఎదలేకపోయింది. తర్వాత ఈమె అజిలేష్ చాకో అనే ఎన్ఆర్ఐ ని పెళ్లి చేసుకుని విదేశాలలో సెటిలైంది.

gene goodenough Archives -

ప్రీతిజింటా:
బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రీతిజింటా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఈమె తెలుగులో కాకుండా బాలీవుడ్ లో కూడా ఎన్నో చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె తెలుగులో వెంకటేష్ తో ప్రేమంటే ఇదేరా సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. తర్వాత తెలుగులో మహేష్ బాబుతోనూ నటించింది. ప్రీతిజింటా- జీని గుడ్ ఇన‌ఫ్ అనే వీదేశీయుడిని పెళ్లి చేసుకుని తన ఫ్యామిలీ లైఫ్ లో హ్యాపీగా ఉంది.

Radhika Apte is able to stay with her husband for only a few days in a  year, yet their love has lasted for 10 years - The Post Reader

రాధిక ఆప్టే:
బాలీవుడ్ అందాల మామ రాధిక ఆప్టే గురించి అందరికీ తెలిసిందే.. తెలుగులో రక్త చరిత్ర, బాలకృష్ణ లెజెండ్ సినిమాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. త‌న‌ నటనతో అందరినీ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ…ఈ హాట్ బ్యూటీ త‌ర్వాత లండన్ కు చెందిన బెన‌డిక్ట్ టేల‌ర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

Priyanka Chopra And Nick Jonas Spare Time From Their Parenting Duties,  Spotted Holding Hands

ప్రియాంక చోప్రా :
అందాల భామ ప్రియాంక చోప్రా గురించి మనం ఎంత చెప్పినా తక్కువే… ఈమె 2000లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకుంది… తర్వాత బాలీవుడ్లో హీరోయిన్గాగా ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోయిన్‌గా గుర్తింపుంపు తెచ్చుకుంది.. ప్రియాంక చోప్రా తర్వాత నిక్ జోన్స్ అనే అమెరికాకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకొని తన ఫ్యామిలీ లైఫ్ లో హ్యాపీగా ఉంది.

Share post:

Latest