రష్మి తో పెళ్లి పై సుధీర్ ఏమన్నాడంటే..?

బుల్లితెరపై స్టార్ నటుడుగా పేరుపొందారు సుడిగాలి సుదీర్. ముఖ్యంగా రష్మీ సుధీర్ చేసి ఎలాంటి స్కిట్ అయిన షో అయినా సరే కచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకం అటు ప్రేక్షకులలోను యాజమాన్యంలో ఈ నమ్మకం ఉంటుందని చెప్పవచ్చు. రష్మీ, సుధీర్ రియల్ లైఫ్ లో కూడా ఇద్దరు పర్ఫెక్ట్ కపుల్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇక సుధీర్ తన మనసులో మాటని ఎన్నోసార్లు ఎన్నో షో ల పైన కూడా తెలియజేస్తూ ఉంటారు. అయితే రష్మీ ఆ మాటలు విని ఎన్నోసార్లు ఎమోషనల్ అవ్వడం మనం చూసే ఉన్నాము.

Rashmi Gautham about Sudigali Sudheer: Not great friends but a decent  relation
అయితే వీరిద్దరికీ వ్యక్తిగతంగా కూడా మంచి బాండింగ్ ఉందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ కారణంగానే వీరిద్దరి మధ్య ప్రేమ ఉందా లేదా అనే విషయాన్ని అభిమానులు ఎన్నోసార్లు వీరిద్దరిని అడుగుతూ ఉంటారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ చానల్లో పాల్గొన్న సుధీర్ కి కూడా ఈ ప్రశ్న ఎదురయింది.. ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ ప్రశ్నకు భిన్నంగా సమాధానాన్ని తెలియజేశాడు. ఎక్కడికి వెళ్లినా రష్మీ గురించి ఎక్కువగా అడుగుతారని నీకు రష్మీకి మధ్య ఉన్న ప్రేమ నిజమైన అడుగుతుంటే సమాధానం చెప్పలేక చస్తున్నానని తెలియజేశారు.

రష్మీ, సుధీర్ బండారం బయటపెట్టిన గెటప్ శ్రీను: పెళ్లి ఎప్పుడని అడిగితే..  సీక్రెట్ లీక్ చేసి మరీ! | Getup Srinu Shocking Comments on Rashmi Gautam  and Sudigali Sudheer Marriage ...
తమ మధ్య ఎలాంటి ప్రేమ లేదని ఇద్దరం మంచి స్నేహితులమని గతంలో ఎన్నోసార్లు కూడా చెప్పామని మళ్లీ చెబుతున్న మా మధ్య స్నేహం తప్ప ఏమీ లేదని సుధీర్ తెలియజేశారు. తమ మధ్య ఏమి లేదని ఎన్నిసార్లు చెప్పినా కూడా జనం తమ ఇంకా ప్రేమికుల్లాగా చూస్తూ ఉంటే ఆన్ స్క్రీన్ లో తాము పండించిన రొమాన్స్ వర్కౌట్ అయిందని ఆడియన్స్ ని నమ్మించడంలో సక్సెస్ అయ్యామని తెలియజేశారు. అయితే ఇంతగా అభిమానులు తమ మీద ప్రేమ చూపించడం తమకు అదృష్టంగా భావిస్తామని తెలిపారు.

Share post:

Latest