ఇండియా లో భార్య.. విదేశాలల్లో గర్ల్ ఫ్రెండ్.. స్టార్ హీరో కుమ్ముడే కుమ్ముడు..!!

“ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు” ఈ సినిమా చాలామందికి ఫేవరెట్ మూవీ . అందరూ మొగుళ్ళు ఇలానే ఉంటారని చెప్పలేము ..కానీ దాదాపు 50% మగాళ్లు మాత్రం ఇలానే ఉంటారు అంటున్నారు అమ్మాయిలు . ఇంట్లో అందమైన భార్య ఉన్నా సరే ఎప్పుడు పక్కింట్లో ని భార్యలపైనే కన్నేస్తారు కొందరు మగాళ్లు. ఆ సైకాలజీ గురించి మనం చాలా వినే ఉంటాం.

కాగా ఇండస్ట్రీలో కూడా ఇలాంటి ఓ హీరో ఉన్నాడని ఇప్పటివరకు ఎవరికీ తెలియదు . ఎస్ కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి స్టార్ గా పేరు సంపాదించుకున్న హీరో ఇంట్లో భార్య ఉండగానే విదేశాలలో గర్ల్ ఫ్రెండ్ మైంటైన్ చేస్తూ జాలిగా గడిపేస్తున్నారు . అంతేకాదు ఇండియాలో ఆరు నెలలు ఉంటే ఫారిన్ కంట్రీస్ లో ఆరు నెలలు ఉంటూ.. ఆరు నెలలు భార్యతో ఆరు నెలలకు గర్ల్ ఫ్రెండ్ తో అంటూ ఎంజాయ్ చేసేస్తున్నాడట.

తనదైన స్టైల్ లో ప్రాజెక్ట్స్ లో నటిస్తూ అభిమానులను సంపాదించుకున్న ఈ కోలీవుడ్ హీరో ..మొదటి నుంచి చాలా జాలీ పర్సన్..చిల్ అవుట్ అని అమ్మాయిలతో సరదాగా ఉంటారని అంటుంటారు. ఇప్పటికే మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రెండో భార్యతో ఉంటున్నాడని.. అయినా కానీ ఆయన విదేశాలలో ఒక గర్ల్ ఫ్రెండ్ ని మైంటైన్ చేస్తున్నాడని న్యూస్ వైరల్ గా మారింది. ఏది ఏమైనా సరే ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఇలాంటి ఎఫైర్స్ మైంటైన్ చేసే హీరోల లిస్ట్ ఎక్కువ అయిపోతుంది. కేవలం అబ్బాయిలు మాత్రమే కాదు అమ్మాయిలు అలానే ఉన్నారు .ఇంట్లో మొగుళ్ళు పెట్టుకొని బయటకు వచ్చి బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ చేసే అందాల ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు. కలియుగంలో పోయేకాలం అంటే ఇదే కాబోలు..!!

Share post:

Latest