చైతన్య కు భార్యగా ANR అనుకున్న అమ్మాయి ఎవరో తెలిస్తే షాక్ అయిపోతారు..కోపంతో క్యాన్సిల్ చేసిన నాగార్జున..!!

పాపం.. చైతన్య తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్లు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత కు విడాకులు ఇచ్చి దూరంగా బ్రతుకుతున్నాడు. కాగా ప్రజెంట్ నాగచైతన్య లైఫ్ చిక్కుల్లో పడి ఉంది . ఆయన సినిమా కెరియర్ పరంగా డిజాస్టర్లు అవుతున్నాయి. ఫ్యామిలీ లైఫ్ పరంగా చిక్కుముడుల్లో చిక్కుకుపోయి ఉన్నాడు . అయితే చైతన్య కెరియర్ ఇలా నాశనమైపోవడానికి పరోక్ష కారణం నాగార్జున అని అంటున్నారు ఫాన్స్.

మనకు తెలిసిందే నాగేశ్వరరావు మనస్తత్వం ఎలాంటిదో . ఎవరికి హాని చేయడు. నోరు తెరిచి ఒక మాట ఎవ్వరిని అనరు. తనకు అన్యాయం చేసినా సరే వాళ్ళకి న్యాయం చేయాలని చూస్తాడు. అలాంటి ఓ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఏఎన్ఆర్. ఆయన మంచితనమే ఆయనను జనాల మనసుల్లో నిలిచిపోయేలా చేసింది. అయితే ఏఎన్ఆర్ చైతన్య పెళ్లి విషయంలో స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాడట . ఆయన బ్రతికున్నప్పుడు చైతన్యకు వెంకటేష్ పెద్ద కూతురు అస్రితను ఇచ్చి పెళ్లి చేయాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారట .

దగ్గుబాటి-అక్కినేని ఫ్యామిలీ నాగార్జున వాళ్ళ విడిపోవడంతో కనీసం ఈ విధంగానైనా దగ్గుబాటి ఫ్యామిలీకి మనం న్యాయం చేసిన వాళ్లం అవుతామని చెప్పి అక్కినేని నాగేశ్వరరావు ఫిక్స్ అయి ఉన్నాడట . అయితే నాగార్జున మాత్రం మరోసారి ఆ ఫ్యామిలీతో సంబంధం వద్దు అంటూ మండిపడ్డారట . ఈ విషయంలో చాలా తగదాలే జరిగాయట . కానీ ఆ మాటలను బయటకు రానివ్వలేదు అక్కినేని ఫ్యామిలీ . అయితే ఎవరు ఊహించిన విధంగా చైతన్య, సమంతను ప్రేమించడం.. ఆ తర్వాత నాగార్జునకు చెప్పి పెళ్లి చేసుకోవడం.. ఏవో మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని వేరువేరుగా బ్రతకడం జరుగుతుంది. ఒకవేళ నిజంగా ఆ రోజు నాగార్జున ఏఎన్ఆర్ చెప్పిన మాట విని చైతన్యకు ఆశ్రితతో పెళ్లి చేసి ఉంటే ..ఈరోజు ఇలాంటి తిప్పలు వచ్చి ఉండేవి కావు అని అక్కినేని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా నాగచైతన్య జీవితం నాశనం అవ్వడానికి నాగార్జున నే పరోక్షకంగా కారణమంటూ మండిపడుతున్నారు ఫాన్స్.