కేకపుట్టించే ‘కేతిక శర్మ’ డ్రెస్సింగ్.. లేటెస్ట్ పిక్స్ పీక్స్!

ఇపుడు కేతిక శర్మ అంటే ఎవరో తెలియని వారు వుండరు ఈ ఇరు తెలుగు రాష్ట్రాలలో. మొదటి సినిమా రొమాంటిక్ సినిమాతోనే ఈ అమ్మడు ఎక్కడ లేని క్రేజ్ సొంతం చేసుకుంది. చేసిన ఆ ఒక్క సినిమా కూడా ప్లాప్. కానీ ఈ అమ్మడు గ్లామర్ కి తెలుగు కుర్రకారు ఫిదా అయ్యారు. కొంత మంది హీరోయిన్స్‌కు ఎన్ని సినిమాలు చేసినా.. సరైన గుర్తింపు ఉండదు. కానీ ఈ ముద్దుగుమ్మకు తన అందమే ఇంతటి పేరు తెచ్చింది. తాాజాగా ‘రంగరంగ వైభవంగా’ సినిమాలో కూడా కేతిక తళుక్కున మెరిసింది.

అయితే ఈ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్‌ అవ్వడంతో కేతిక శర్మ ఫిజిక్ పై మరింత శ్రద్ధ వహిస్తోంది. బేసిగ్గా ఉత్తరాదికి చెందిన ఈ భామ తన అందచందాలతో దక్షిణాదికి పిచ్చెక్కిస్తోంది అనడంలో అతిశయోక్తి లేదు. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా అమ్మడు మంచి యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ.. కుర్రాళ్లను కవ్విస్తోంది. తాజాగా కేతిక శర్మ పోస్టు చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈమెలో సెక్స్ అప్పీల్ అంటే ఆమె పెదాలు. తాజా దొండపండులాంటి ఆ పెదాలను చూసి కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు. ఇక కళ్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. తాజాగా అమ్మడు క్లీవేజ్ షోలో ఓ ఫోటో షూట్ చేసింది. కాగా దానికి సంబంధించినటువంటి ఫోటోలను ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో నెట్టింట్లో సెగలు రేగాయి. అవును, శర్మగారు పోస్టు చేసిన ఫోటోలకు కుర్రకారు పిచ్చెక్కిపోతూ వున్నారు. లైట్ కలర్ డ్రెస్సులో పెట్టిన ఫోటోలు ఇపుడు ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఆమె ఫోజులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కేతిక పై హాట్ కామెంట్లు పెడుతున్నారు.