Tag Archives: News

బ‌బ్లీ లుక్స్‌తో పిచ్చెక్కిస్తున్న శ్రీ‌ముఖి..పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

శ్రీ‌ముఖి.. టీవీ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. బుల్లితెరపై యాంక‌ర్‌గా ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకున్న శ్రీ‌ముఖి.. త‌న‌దైన అందం, చలాకీతనంతో భారీ ఫాలోయింగ్‌ను ఏర్ప‌ర్చుకుంది. అలాగే జులాయి సినిమాతో వెండితెర‌పై ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇటీవ‌ల `క్రేజీ అంకుల్స్‌` చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. శ్రీముఖి, సింగర్ మనో, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో తెర‌కెక్కిన ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డింది. ఇక ప్ర‌స్తుతం బుల్లితెర

Read more

సమంత బాటలోనే ప్రముఖ హీరోయిన్ …?

ఆర్ట్స్, పెయిటింగ్ ల గురించి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు.మనం చెప్పాలనుకుంటున్న భావాలను ఒక చిత్ర రూపంలో గీసి మనసుకు ప్రశాంతతను ఇచ్చే వాటిలో పెయింటింగ్స్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి అనే చెప్పాలి..పెయింటింగ్స్ కు బాధను పోగెట్టే శక్తి కూడా ఉంటుంది అని ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ సమంత ఒకసారి చెప్పుకొచ్చింది. కరోనా వల్ల ఎంతో మంది ఎన్నో రకాలుగా బాధలు అనుభవించారని, చాలామంది అయితే వారి జీవితం పట్ల ఆశలను కూడా వదిలేసుకున్నారు అని

Read more

సాయి త్వరగా కోలుకుంటున్నాడు అంటున్న మామ..ట్వీట్ వైరల్..!

సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఒక్కొక్కరు ఒక్కోలాగా స్పందిస్తుంటే.. ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవి సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యపరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోంది.. త్వరగా కోలుకుంటున్నాడు అని సమాచారం.. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఈ విధంగా ట్విట్టర్ లో ట్వీట్ చేయడం జరిగింది.. సాయి ధరంతేజ్ త్వరగా కోలుకుంటున్నాడు.. అతడికి మీ అందరి ఆశీస్సులు రిపబ్లిక్ సినిమా విజయం రూపంలో అందుతాయని ఆశిస్తూ, ఆ చిత్ర

Read more

 పవన్ కళ్యాణ్ కోసం రామ్ చరణ్ టీవీ ఛానల్ నే కొనబోతున్నాడా.. ఏ ఛానల్ అంటే..?

టాలీవుడ్ లో యంగ్ హీరో రామ్ చరణ్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక రామ్ చరణ్ బిజినెస్ విషయంలో కూడా బాగానే రాణిస్తున్నాడు.ఇక రామ్ చరణ్ ఇప్పటికే పలు వ్యాపార సంస్థలలో పెట్టుబడి కూడా పెట్టాడు.అయితే ఇప్పుడు తాజాగా మరొక బిజినెస్ రంగం వైపు అడుగులు వేస్తున్నాడు. అది ఏమిటంటే త్వరలో ఒక టీవీ న్యూస్ ఛానల్ లో కొనబోతున్నారనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంతే కాకుండా టీవీ ఛానల్ యజమానితో కూడా ఒప్పందాలు

Read more

బిగ్ బ్రేకింగ్: ఎట్టకేలకు భారత్ ఖాతాలో తొలి స్వర్ణ పతాకం..!

వంద కోట్లకు పైగా జనాభా ఉన్న భారతదేశంలో ఎంతోమంది వారి ప్రతిభను చాటడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం జపాన్ దేశంలో జరుగుతున్న టోక్యో ఒలంపిక్స్ లో భాగంగా భారత్ తన మొట్టమొదటి స్వర్ణ పతాకాన్ని ముద్దాడింది. తాజాగా జరిగిన జావెలిన్ త్రో ఈవెంట్లో భాగంగా తొలి ప్రయత్నంలోనే భారత్ కు చెందిన నీరజ్ చోప్రా ఏకంగా 87.58 మీటర్ల దూరంతో బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా మీరా చోప్రా తన

Read more

సెలూన్ బిజినెస్ ని స్టార్ట్ చేయనున్న సందీప్..?

టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ నూతనంగా స్టైలిష్ వ్యాపార రంగంలో అడుగుపెట్టాడు. నిర్మాతగా మూవీలు చేస్తూనే… బిజినెస్ బాట పట్టాడు. ఇప్పటికే హోటల్ బిజినెస్ లో లాభాలు ఆర్జిస్తున్న ఈ యువ హీరో తాజాగా హెయిర్ సెలూన్ బిజినెస్ లో కూడా రాణించాలని చూస్తున్నాడు. ఇప్పటకే క్యూబీఎస్ సెలూన్ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నే సందీప్ కిషన్ అమరావతిలో సెలూన్ నడుపుతున్నాడు. అంతే కాకుండా విజయవాడలో ఈ నెల 5న మరో సెలూన్ ని ఓపెన్ చేస్తున్నాడు.

Read more

ఆ వార్తలపై స్పందించిన ఆనందయ్య..?

ఇప్పుడున్న క‌రోనా ప్రమాద‌క‌ర ప‌రిస్థితుల్లో అంద‌రి చూపు ఆనంద‌య్య మందుపైనే ఉంది. ఈ మందు వార్త‌ల్లోకి ఎక్కిన‌ప్ప‌టి నుంచి అనేక ర‌కాలుగా దీనిపై చ‌ర్చ జ‌రుగుతోంది. ఒకానొక ద‌శ‌లో దీన్ని అల్లోప‌తి వ‌ర్సెస్ ఆయుర్వేదం అన్న‌ట్టు సృష్టించారు. అయితే విప‌రీతంగా జ‌నాలు రావ‌డంతో దీని పంపిణీని నిలిపివేసింది ప్ర‌భ‌త్వం. ఇక అప్ప‌టి నుంచి దీన్ని ఎప్పుడు పంచుతారా అని అంద‌రూ ఎదురు చూస్తున్నారు. ఏపీ ప్ర‌భుత్వం ఐసీఎంఆర్ టీమ్‌ను కూడా పంపింది. ఇప్ప‌టికే ఆయుష్ అధికారులు కూడా

Read more

బ్రేకింగ్ : సోనూసూద్ కి కరోనా పాజిటివ్…!

బాలీవుడ్ నటుడు రియల్ హీరో అయిన సోనూసూద్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఈ సంగతి ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈరోజు ఉదయం కోవిడ్-19 పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిందని, తాను ఆల్రెడీ హోమ్ క్వారంటైన్ లో ఉన్నానని, కరోనాకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాను అని సోషల్ మీడియా ద్వారా చెప్పారు సోనూసూద్. ఇంకా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకోసం నేను ఉన్నాను అంటూ తనకు కరోనా

Read more

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అంటూ నకిలీ జీవో సృష్టించిన వ్యక్తి అరెస్ట్..!

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అంటూ నకిలీ జీవో సృష్టించిన వ్యక్తిని పోలీసులు పట్టుకుని అరెస్టు చేసారు. తెలంగాణలో మరలా లాక్‌డౌన్ అంటూ నకిలీ ఉత్తర్వులను సృష్టించిన ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీపతి సంజీవ్‌ను పోలీస్ అధికారులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. రాత్రి సమయంలో లాక్‌డౌన్‌ అంటూ నకిలీ జీవో సృష్టించాడు సంజీవ్. నిందితుడు సంజీవ్‌ను హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ మీడియా ముందు హాజరు చేసారు. సంజీవ్‌ మాదాపూర్‌లో ఉంటున్నాడని, సీఏ పూర్తి చేసి ఓ

Read more