బిగ్ బాస్ దివి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా సోషల్ మీడియాలో మాత్రం బిగ్ బాస్ దివి గ్లామర్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వరుస హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంటుంది. దివి మెగాస్టర్ సినిమలో మంచి క్యారెక్టర్ చేసి మరింత ఫాలోయింగ్ పెంచుకుంది. తాజాగా దివి రుద్రంగి సినిమాలో నటించింది. ఈ సినిమాలో జగపతిబాబు ప్రధాన క్యారెక్టర్ లో నటించారు. ఈ సినిమా జులై 7న విడుదలైన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ లో దివి తన గ్లామర్ షోతో అదరగొట్టింది. ఆ ఫోటోలని దివి సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ ఫోటోలు క్షణాల్లోనే వైరల్ అయ్యాయి.
అంతక ముందు దివి అంటే ముందు గుర్తొచ్చేది బిగ్ బాస్ అనే చెప్పాలి. బిగ్ బాస్ సీజన్ 4లో దివి పాల్గొన్నారు. ఆ తరువాత దివి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఈ షోలో దివి సక్సెస్ కాకపోయినా మంచి ఫాలోయింగ్ పెంచుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ అంటే అఫైర్స్, గొడవలు, గ్లామర్ ఉన్నాయి. కానీ ఇవేమి చేయకుండానే దివి బిగ్ బాస్ లో పాపులర్ అయ్యింది. కేవలం కొందరితో మాత్రమే స్నేహంగా ఉండేది. అయినా కొన్ని రోజులకే దివి ఎలిమినేట్ అయిపోయింది. బిగ్ బాస్ తరువాత దివి కెరీర్ దూసుకెళ్లింది.
సినిమాల్లో ఆఫర్లు కూడా వచ్చాయి. సిరీస్ లలో నటించి మరింత ఫాలోయింగ్ పెంచుకుంటుంది. మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో కూడా మెరిసింది. అయితే ఎక్కువ సేపు ఉండే పాత్రలు మాత్రం రావడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం దివికి మంచి ఫాలోయింగ్ ఉంది. సన్నజాని తీగలా నాజూకు సోయగాలు దివి సొంతం. దివి షేర్ చేసిన ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తుంటాయి. దివి ఫోటోలు అదిరిపోయాయి, టూ హాట్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.