దేత్తడి హారిక ఎవరో తెలియని తెలుగు కుర్రాళ్ళు ఉండనే వుండరు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత టాలెంట్ ఉన్న వాళ్లు చాలామంది సెలెబ్రిటీలుగా మారారు. వారిలో దేత్తడి హారిక ఒకరు. ప్రముఖ యూట్యూబర్ దేత్తడి హారిక చేసిన వీడియోలకు చాలామంది ఫాన్స్ వున్నారు. నేటి పరిస్థితులకు అనుగుణంగా వీడియోలు చేస్తోన్న ఈ అమ్మడు.. అనతికాలంలోనే పాపులర్ అయింది. ఆ వెంటనే బిగ్ బాస్ షోతో తన క్రేజ్‌ను మరింత పెంచుకుని ఇపుడు సినిమాల్లోని ఆఫర్లను అందుకుంటోంది. […]
Tag: News
వివాదం అవుతున్న బండ్ల గణేష్ ట్వీట్… క్షణాల్లో ట్వీట్ డిలీట్ చేసిన బండ్ల?
బండ్ల గణేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఏ రేంజ్ వీరాభిమానో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఓ రకంగా బండ్ల ఆయనికి భక్తుడని కూడా చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ మీద ఎవరైనా విమర్శలు చేస్తే, రంగంలోకి దిగిపోయి వారిని చెడామడా కడిగి పారేస్తాడు. అలా సోషల్ మీడియా వేదికగా బండ్ల గణేష్ తాజాగా స్పందించిన తీరు ఇపుడు సోషల్ మీడియాలో వివాదంగా […]
కమల్ హాసన్ తో ఆ హీరోయిన్ సహజీవనం నిజమేనా? స్పందించిన నటి?
ప్రముఖ భారతీయ విలక్షణ నటుడిగా పేరు గాంచిన హీరో కమల్ హాసన్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. భారతీయ సినిమా అంటే ముఖ్యంగా మన సౌత్ సినిమా హిస్టరీని తీసుకుంటే మనం అద్భుతమైన సినిమాలు అనే చెప్పుకొనే సినిమాలు వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు. అలాంటి సినిమాలలో హీరో ఎవరని ఒకసారి తరచి చూసుకుంటే మాత్రం మనకి ఈయనే కనులముందు మెదులుతారు. ఎన్నో సినిమాలలో వైవిధ్యమైన పాతల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని లోకనాయకుడు అనే […]
బాలయ్య తదుపరి సినిమాలో హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది… దబిడిదిబిడే ఇక!
నందమూరి అందగాడు బాలయ్య గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. బేసిగ్గా విండితెరపై చెలరేగిన బాలయ్య ఈమధ్య బుల్లితెరపై కూడా తనదైన కామెడీ టైమింగ్ తో దూసుకుపోతున్నాడు. ఆహా OTT వేదికగా సూపర్ హిట్ అయిన ఆ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్ స్టాపబుల్ షో ద్వారా విశేష జనాదరణ పొందాడు బాలయ్య. నిన్న మొన్నటివరకు ఓ వర్గం ప్రేక్షకులు మాత్రమే అతనిని ఇష్టపడేవారు. కానీ ఈ షో తరువాత అన్ని […]
సత్తా చాటిన సమంత… ఇప్పటికీ ఆమెనే టాప్ హీరోయిన్ తెలుసా?
హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె నాగ చైతన్య నుండి విడిపోయి సంవత్సరం అయింది. జీవితం గడ్డు పరిస్థితులలో వున్నపుడే మంచి మంచి సినిమాలలో నటించి పేరు తెచ్చుకుంది. ఎంతలా అంటే ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో సామ్ పేరు మారుమ్రోగిపోతోంది. మరోవైపు అనారోగ్య సమస్యలు కూడా ఆమెని వెంటాడుతున్నాయి. అయితే ఇలాంటి క్లిష్ట సమయంలో కూడా సామ్ తన సత్తాని చాటుతుంది. తాజాగా మరోసారి తన సత్తాని చాటింది. ఇండియా వైడ్‌గా తానేంటో […]
రెబల్ అభిమానులకు షాకింగ్ న్యూస్… హీరో పృథ్వీరాజ్ ప్రభాస్ గురించి ఇలా అన్నాడు!
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. బాహుబలి సిరీస్ తర్వాత డార్లింగ్ విశ్వవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు గడించాడు. అయితే ఆ సినిమా తరువాత మరొక హిట్ కోసం ప్రభాస్ చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాడు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో పెద్దగా ఓ వర్గం ప్రజలను మాత్రమే ఆకట్టుకోగలిగింది. రాధేశ్యామ్ సినిమా అయితే ప్రభాస్ కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. దాంతో, తన తదుపరి చిత్రం సలార్ పై ప్రభాస్ ఎన్నో […]
వేదికపైనే రాధికను ర్యాగింగ్ చేసిన బాలయ్య.. ఏమని సమాధానం చెబుతుందో మరి?
సీనియర్ నటులు బాలయ్య – రాధికల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. బాలయ్య ఇప్పటికీ తన లెగసీని కొనసాగిస్తుంటే, రాధిక తనదైన పాత్రలను చేస్తూ వెండితో పాటు బుల్లితెరపై కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇకపోతే తెలుగు OTT ఆహా లో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో గురించి కూడా జనాలకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలయ్య హోస్టు చేసిన ఈ షో సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి విదితమే. కాగా ప్రస్తుతం సీజన్ […]
మృణాల్ ఠాకూర్ కొత్త సినిమా ఇదే… ఈ సారి ఆ హీరోతో రొమాన్స్ చేయనుంది!
నిన్న మొన్నటి వరకు మృణాల్ ఠాకూర్ అంటే ఎవరో తెలియదు. కానీ ‘సీతారామం’ అనే సినిమా ఏ ముహుర్తమున చేసిందే తెలియదు గాని ఇపుడు మృణాల్ ఠాకూర్ పేరు తెలుగులోనే కాకుండా యావత్ ఇండియాలో మారుమోగిపోయింది. ఆ సినిమాతో అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. వరుస కొత్త కొత్త ప్రాజెక్టులతో బిజీగా మారింది. ఇప్పుడు తాజాగా ‘పూజా మేరీ జాన్’ అనే కోసం సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో తన పాత్ర గురించి మరియు […]
రెబల్ ఫ్యాన్స్ కి శుభవార్త… ప్రభాస్ డబుల్ ధమాకా!
ప్రభాస్… ఇపుడు ఈ పేరు తెలియని ఇండియన్స్ ఉండరంటే నమ్మశక్యం కాదేమో. ప్రభాస్ జీవితం బాహుబలికి ముందు, బాహుబలికి తరువాత అని చెప్పుకోవాలి. ఆ సినిమా పుణ్యమాని ప్రభాస్ రాత్రికి రాత్రే పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆ సినిమా ఒక్క ప్రభాస్ కే కాకుండా యావత్ తెలుగు చిత్ర పరిశ్రమకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇకపోతే మన డార్లింగ్ ప్రస్తుతం ఓ మూడు సినిమాల్లో నటిస్తున్నారు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కేలతో మంచి బిజీగా వున్నాడు. […]