కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్న దేత్తడి హారిక… హాట్ హాట్ గా డ్రెస్సింగ్!

దేత్తడి హారిక ఎవరో తెలియని తెలుగు కుర్రాళ్ళు ఉండనే వుండరు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత టాలెంట్ ఉన్న వాళ్లు చాలామంది సెలెబ్రిటీలుగా మారారు. వారిలో దేత్తడి హారిక ఒకరు. ప్రముఖ యూట్యూబర్ దేత్తడి హారిక చేసిన వీడియోలకు చాలామంది ఫాన్స్ వున్నారు. నేటి పరిస్థితులకు అనుగుణంగా వీడియోలు చేస్తోన్న ఈ అమ్మడు.. అనతికాలంలోనే పాపులర్ అయింది. ఆ వెంటనే బిగ్ బాస్ షోతో తన క్రేజ్‌ను మరింత పెంచుకుని ఇపుడు సినిమాల్లోని ఆఫర్లను అందుకుంటోంది.

‘దేత్తడి’ అనే ఛానెల్‌లో వచ్చిన వీడియోల కారణంగా ఆమెకు దేత్తడి హారిక అనే పేరు వచ్చింది. హారిక బిగ్ బాస్‌లో అదరగొట్టడంతో ఆమెకు తెలుగులో అవకాశాలు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగానే దీని తర్వాత ఈ అమ్మడు సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఇంటర్వ్యూలు చేస్తూ మరింత ఉత్సాహంగా ముందుకు దూసుకుపోతోంది. తాజాగా ఆమె ‘వరుడు కావలెను’ అనే సినిమాలో ఆమె తనదైన శైలి నటన కనబరిచి సత్తా చాటింది. కొంత కాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వార్తల ప్రకారం.. డేరింగ్ లేడీ దేత్తడి హారిక చాలా ఏళ్లుగా తనకు ఫ్రెండ్‌గా ఉన్న ఓ యూట్యూబర్‌తో ప్రేమాయణం సాగిస్తుందట.

అదంతా పక్కన బెడితే, ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అభిమానులకు బాగా టచ్ లో ఉంటోంది. ఫొటోలు, వీడియోలను కూడా వదులుతూ ఫాన్స్ కి మంచి ఖుషీ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తన వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను, వీడియోలను షేర్ చేసింది. ఇందులో ఆమె అందాలు కనిపించేలా పొట్టి బట్టలు వేసుకుని రెచ్చిపోతోంది. దాంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా హారిక క్లీవేజ్‌తో పాటు నాభి అందాలు చూపిస్తూ రచ్చ చేస్తోంది.