Tag Archives: latest

జ్యోతిక 50వ సినిమా ట్రైలర్.. అదుర్స్..!

కోలీవుడ్ ప్రముఖ నటి జ్యోతిక ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం రక్తసంబంధం. ఈ సినిమాని అక్టోబర్ 14న అమెజాన్ ప్రైమ్ నోటి ద్వారా ప్రేక్షకుల ముందుకు విడుదల చేయబోతున్నట్లు డైరెక్టర్ శరవణ న్ తెలియజేశారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే ధైర్యవంతురాలు అయినా తంజావూర్ మహిళగా జ్యోతిక ఈ సినిమాలో బాగా నటించిందని చెప్పుకోవచ్చు. ఇక ఇందులో సముద్రకని శశికుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గ్రామీణ ప్రాంతం లో సాగే ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ట్రైలర్

Read more

ఆకాశమే నీ హద్దురా.. హీరోయిన్ అపర్ణ గురించి తెలియని విషయాలు..?

గత సంవత్సరం ఓటీటీ లో విడుదలైన సూపర్ హిట్ చిత్రం”ఆకాశమే నీ హద్దురా”ఈ చిత్రం విడుదలై మంచి సక్సెస్ను అందుకున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఈ సినిమాలో హీరోగా సూర్య, హీరోయిన్గా అపర్ణ బాలమురళి నటించింది.అయితే ఈ సినిమాని ఎయిర్ డెక్కన్ సర్వీస్ వ్యవస్థాపకుడు జి.ఆర్.గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ అపర్ణ తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇక ఈమె ఒక మలయాళం నటి అన్న సంగతి అందరికీ

Read more

ఓటిటి బాట పట్టిన గోపిచంద్ సినిమా..?

గోపిచంద్ ఏ సినిమా చేసినా కూడా అది ప్రజాధరణను కచ్చితంగా పొందుతుంది. ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు చేయడంలో గోపిచంద్ కు ప్రత్యేక స్థానమే ఉంది. తాజాగా గోపిచంద్ సిటీమార్ సినిమాను చేస్తున్నారు. డైరెక్టర్ సంపత్ నంది ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. విడుదలకు సిద్దమైంది. అయితే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ సిటీ మార్ సినిమాకు భారీ ఆఫర్ ఇచ్చినట్లుగా గుసగుసలు

Read more

థియేటర్లలో మెరవబోతున్న ‘మెరిసే మెరిసే’

సూపర్ హిట్ ఫిల్మ్ ‘హుషారు’ యూత్‌కు ఎంతో నచ్చిన సినిమా. ఇందులో నటించిన దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన సినిమా ‘మెరిసే మెరిసే’. ఈ చిత్ర ట్రైలర్‌ను యంగ్ హీరో విశ్వక్‌సేన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా విశ్వక్ మాట్లాడుతూ దినేష్ తేజ్, తాను ‘హుషారు’ మూవీ టైమ్ నుంచి మంచి ఫ్రెండ్సని, దినేష్ గ్రేట్ పర్మార్మర్ అని టాలెటెండ్ ఆర్టిస్ట్ అని తెలిపాడు. ఎన్ని ప్లాట్ ఫామ్స్ ఉన్నా, థియేటర్‌లో సినిమా చూసిన

Read more

నెట్ ఫ్లిక్స్ న్యూ ఫీచర్ మీ కోసం..!

ఈ రోజుల్లో నెట్ ఫ్లిక్స్ అంటే తెలియని వారు ఉండరు. వినోదాత్మక రంగంలో తమకు సాటిలేదు అని ప్రూవ్ చేసుకున్న ఈ సంస్థ..ఈ సారి మరో రకంగా జనాలను కట్టిపడేసే ప్రయత్నం చేస్తుంది. ఆన్లైన్ గేమింగ్ అనే ఫీచర్ తో మన ముందుకు రాబోతుంది. చిన్నారులు, యువత ఇటీవల కాలంలో ఇళ్లకు పరిమితమై ఆన్ లైన్ గేమింగ్ పై ఎక్కవ మక్కువ చూపిస్తున్నారు. ఈ పాయింట్ క్యాచ్ చేసిన నెట్ ఫ్లిక్స్ సంస్థ మొబైల్ వర్షన్ లో

Read more

ప్రభాస్ నుంచి మరో బిగ్గెస్ట్ అనౌన్సమెంట్ ఎప్పుడంటే .?

బాహుబలితో హీరో ప్రభాస్ వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. జక్కన్న తీసిన బాహుబలి తరువాత ప్రభాస్ సినిమాలపై ఓ రేంజ్ లో ఎక్సపెక్ట్టేషన్స్ పెరిగిపోయాయి. ప్రస్తుతం ఆయన పలు భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రభాస్ సినిమాలన్నిటికీ అనౌన్సమెంట్స్ టైం లో ఎలాంటి హైప్ నెలకొందో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో అనౌన్స్ చేసిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” కోసం ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదిరిచూస్తున్నారు. అయితే ఇంతలోనే

Read more

అమెజాన్ సీఈవో పదవికి జెఫ్ బెజోస్‌ గుడ్‌బై..ఎందుకంటే..?

ప్రపంచ మార్కెట్ దిగ్గ‌జం అయిన అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ప్ర‌స్తుతం అమెజాన్ సీఈవో పదవికి గుడ్‌బై చెప్పేస్తున్న‌ట్టు తెలుస్తోంది. రేపు సోమవారం బెజోస్ నుంచి ఆండీ జాసీ ఆ పదవిని తీసుకోనున్న‌ట్టు స‌మాచారం. అయితే జెఫ్ బెజోస్ ఇక నుంచి ఏం చేయనున్నారో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్ర‌తి ఒక్క‌రిలో చాలా ఉంది. కాగా ఆయన కన్ను ప్ర‌స్తుతం అంతరిక్షంపై పడింద‌ని స‌మాచారం. బ్లూ ఆరిజిన్ పేరుతో ఇప్పటికే ఆయ‌న ఓ స్పేస్ కంపెనీని స్టార్ట్ చేశారు.

Read more

కొరటాల, తారక్ ప్రాజెక్ట్ పై న్యూ అప్డేట్…!

టాలీవుడ్ మోస్ట్ అవేయిటెడ్ మూవీ RRR. ఎన్టీఆర్, రామ్ చరణ్, జక్కన్న లాంటి స్టార్లు ఈ సినిమా విజయవంతమవడానికి రేయింబవళ్లు… కష్టపడుతున్నారు. ఈ మూవీ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ కోసం మరో బిగ్ ప్రాజెక్ట్ వేయిట్ చేస్తుందని టాక్. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ సినిమా ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ RRR షూటింగ్ అయిన వెంటనే తనకు జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల శివతో మూవీ

Read more

ఉపాసనపై నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఫ్యామిలీ లలో ఒక్కటైన చిరంజీవి కుటుంబం నుంచి ఎప్పుడూ ఏదో ఒక విషయం వార్తల్లో కనిపిస్తూనే ఉంటుంది. మెగా బ్రదర్స్ లో ఒక్కడైనా నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఆయన ఎక్కువగా యాక్టివ్ గా ఉండక పోయిన.. ఆయనకు రావాల్సి వచ్చినప్పుడు మాత్రం తాను మాట్లాడి ఏదో ఒక విమర్శల పాలు అవుతుండడం మనం గమనిస్తూనే ఉంటాం. అయితే ఈసారి మాత్రం మెగా బ్రదర్ నాగబాబు మెగాస్టార్

Read more