బంగారం సినిమా హీరోయిన్ ఫోటోలు చూస్తే షాక్ అవ్వాల్సిందే..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాలలో బంగారం సినిమా కూడా ఒకటి. ఈ సినిమా విడుదలై డిజాస్టర్ గా మిగిలింది. 2006లో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించుకోలేకపోయింది. ఈ సినిమాకు డైరెక్టర్ ధరణి దర్శకత్వం వహించారు.. ఈ చిత్రం రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటన యాటిట్యూడ్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. విద్యాసాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ జర్నలిస్టు పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఇందులో హీరోయిన్గా మీరా చోప్రా కూడా నటించింది. చివరిలో హీరోయిన్ త్రిష కూడా నటించడం జరిగింది. మీరా చోప్రా బంగారం సినిమాతోనే తెలుగుతరకు పరిచయమయ్యింది.ఆ తర్వాత వాన అనే సినిమాలో కూడా నటించింది.బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన ప్రియాంక చోప్రా పరిణితి చోప్రా బంధువే మీరా చోప్రా.. తెలుగు తమిళ్ భాషలతో పాటు హిందీలో కూడా పలు చిత్రాలలో నటించింది. 2018లో నాస్తిక్ అనే బాలీవుడ్ చిత్రంలో నటించిన ఈ ముద్దుగుమ్మ.

Bangaram Movie || Pawan Kalyan Teasing Meera Chopra Comedy Scene - YouTube

అటు తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమై దాదాపుగా 30 చిత్రాలను నటించింది మీరా చోప్రా ప్రస్తుతం సినిమాలలో నటించలేదు కానీ సోషల్ మీడియాలో అభిమానులకు మాత్రం టచ్ లోనే ఉంటోంది. తాజాగా కొన్ని ఫోటోలను మాత్రం మీరా చోప్రా షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి ఇందులో మీరా చోప్రా గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని చెప్పవచ్చు. ఈ ఫోటోలు చూడడానికి చాలా స్టైలిష్ గా ఉన్నప్పటికీ తన ఫేసులో గ్లో మిస్సయింది.. కానీ తను మాత్రం చాలా సన్నగానే ఉండి అందరిని ఆకర్షిస్తోంది. వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది మీరా చోప్రా.

 

View this post on Instagram

 

A post shared by Meera Chopra (@meerachopra)