సమంత వేణు స్వామి పై అలాంటి వ్యాఖ్యలు చేసిందా..?

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ సమంత ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. అలాగే ఆస్ట్రాలజిస్ట్ వేణు స్వామి కూడా బాగా సుపరిచితమే.ఎప్పుడూ కూడా సినీ నటుల, రాజకీయ నాయకుల గురించి ఏదో ఒక విషయంలో వైరల్ గా మారుతూ ఉంటారు. ఇక నిత్యం ఏదో ఒక సెలబ్రిటీ జాతకం చెప్పి బాగా హడావిడి చేస్తూ ఉంటారు వేణు స్వామి.అలా పలువురు సినీ ప్రముఖుల రాజకీయ నాయకులకు కూడా వేణు స్వామి జాతకాలు చెబుతూ ఉంటారు. ఇక వేణు స్వామి కొన్ని ప్రాంతాలలో వివాదాస్పద స్వామిగా కూడా పేరు సంపాదించారు. ఇక గతంలో సమంత,నాగచైతన్య వివాహం గురించి కూడా తెలియజేస్తూ వీరిద్దరూ విడాకులు తీసుకుంటారని తెలియజేశారు ఈ విషయం గురించి సమంత వేణు స్వామి పైన ఫైర్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Venuswamy Predictions About Samantha and Chaitanya Children
తెలుగు ఇండస్ట్రీలో సమంత స్టార్ హీరోయిన్ లో ఒకరిని చెప్పవచ్చు. నాగచైతన్యతో వివాహమైన తర్వాత సమంతకు గౌరవం హోదా బాగా దక్కిందని చెప్పవచ్చు. ఇక వీరిద్దరూ ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. అలా నాలుగు సంవత్సరాలు ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరు గత ఏడాది వీరిద్దరు విడిపోతున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రకటించడం జరిగింది. అయితే వీరు విడాకులు తీసుకొని ఇప్పటికీ సంవత్సరం కావస్తోంది.

Samantha Naga Chaitanya Divorce, 5 ವರ್ಷಗಳ ಹಿಂದೆಯೇ ಸಮಂತಾ-ನಾಗ ಚೈತನ್ಯ  ವಿಚ್ಛೇದನದ ಸುಳಿವು ನೀಡಿದ್ದ ಜ್ಯೋತಿಷಿಯ ವಿಡಿಯೋ ವೈರಲ್! - astrologer-venu-swamy -prediction-video-about-samantha-and-naga ...
అయితే తాజాగా సమంత జ్యోతిష్యుడు వేణు స్వామి పైన పైర్ అయినట్లుగా తెలుస్తోంది. ఇటీవల తన తల్లితో తన ఆ బాధను పంచుకున్నట్లుగా సమాచారం. ఆ వేణు స్వామి గాడు ఏ ముహూర్తాన మేము ఇద్దరము విడిపోతామని చెప్పాడో కానీ అలాగే జరిగిందని తెలియజేసింది సమంత. వాడు అనకపోయినా మేము కలిసి ఉండే వాళ్లమేమో అన్నట్లుగా తెలియజేసింది. వాడి వల్ల ఎక్కువగా పరువు పోతుంది అంటూ సమంత చాలా బాధపడుతున్నట్లుగా సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉన్నది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.