స‌మంత రెండో పెళ్లిలో అదిరే ట్విస్ట్‌… వ‌రుడు ఎవ‌రో తెలిసిపోయింది…!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సమంత ఎంత పేరు సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నాగచైతన్యాను వివాహం చేసుకొని నాలుగేళ్ల పాటు ఎంతో సంతోషంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. గత ఏడాది అక్టోబర్ నెలలో వీరిద్దరు విడిపోతున్నట్లు ఒక ప్రకటన చేసి విడాకులు తీసుకున్నారు. ఏం మాయ చేసావే సినిమా షూటింగ్ సమయంలో నాగచైతన్యతో ప్రేమలో పడి ఆ తర్వాత పెద్దలను ఒప్పించుకొని వివాహం చేసుకున్నారు ఈ జంట. అయితే వీరు వీడిపోయిన సంఘటన గురించి ఎంతో బాధపడుతూ సమంత తండ్రి ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా రీసెంట్గా చేయడం జరిగింది.Samantha's father shares wedding pics with ex-hubby Naga Chaitanya, says  'there was a story...' | People News | Zee Newsనీకు త్వరలోనే అన్ని సర్దుకోవాలని కోరుకుంటున్నాను కూడా సమంతా తండ్రి తెలియజేయడం జరిగింది. ఇదంతా ఇలా ఉంటే.. విడాకుల తర్వాత సమంత నాగచైతన్య ఇద్దరూ కూడా సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. సమంత రీసెంట్ గా శాకుంతలం సినిమా షూటింగ్లో పాల్గొనింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి అవడం కూడా జరిగింది. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇక ఇదంతా ఇలా ఉండగా తాజాగా సమంత రెండో వివాహం చేసుకోబోతోంది అని వార్త నెట్టింట వైరల్ గా మారుతోంది.Naga Chaitanya rates Samantha Akkineni's The Family Man 2 trailer as 10/10;  Celebs send best wishes to actress | PINKVILLAసమంత విడాకులకు ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ కారణమంటూ పలు రకాలుగా వార్తలు వినిపించాయి అయితే ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్న సమయంలోనే సమంత బాలీవుడ్ నటుడితో ప్రేమలో పడినట్లుగా వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు త్వరలోనే వీరిద్దరూ కూడా వివాహం చేసుకోబోతున్నారు అంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తున్నది. మరి ఈ విషయంలో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే సమంత ఈ విషయంపై స్పందించాల్సి ఉంటుంది. అయితే గత కొన్ని రోజులుగా సమంత మీద ఎక్కువగా గాసిఫ్స్ వినిపిస్తూనే ఉన్నాయి.

Share post:

Latest