Tag Archives: nagachaitanya

బాల‌య్యకు అల్లుడు కావాల్సిన చైతు..సామ్‌ రాక‌తో అంతా ఫ్లాప్‌?!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌కు ఇద్ద‌రు కూతుళ్లు కాగా.. పెద్ద కూతురు బ్రహ్మీణిని నారా చంద్రబాబు నాయుడు ఏకైక త‌న‌యుడు లోకేష్ కి ఇచ్చి వివాహం జ‌రిపించిన సంగ‌తి తెలిసిందే. ఇక రెండో కూతురు తేజస్విని బాల‌య్య మొద‌ట ఓ హీరోకు ఇచ్చి పెళ్లి చేయాల‌నుకున్నాడ‌ట‌. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రో కాదు నాగార్జున త‌న‌యుడు నాగ చైత‌న్య‌నే. అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారకరామారావు ఎంత సన్నిహితంగా ఉండే వాళ్ళు. అందుకే నాగ చైత‌న్య‌-తేజ‌స్విల‌కు వివాహం జ‌రిపించి

Read more

ఇలాంటి సమయంలో సెలబ్రేషన్స్ కావాలి.. నాగ చైతన్య?

అక్కినేని అఖిల్,పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో వాసు వారితో కలిసి బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 15 న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న నాగచైతన్య మాట్లాడుతూ.. అఖిల్ ఒక సినిమా ఫలితం కన్నా దానికి ప్రిపేర్ అయ్యే విధానం ఎక్కువగా ప్రేమిస్తాడు. తనలో అదే

Read more

సాయి ప‌ల్ల‌విని ఏకిపారేసిన చిరంజీవి.. కార‌ణం అదేన‌ట‌?

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రైన సాయి ప‌ల్ల‌విని మెగా స్టార్ చిరంజీవి పొగుడుతూనే అంద‌రి ముందు ఏకేశారు. ఇందుకు కార‌ణం ఆయ‌న సినిమాను రిజెక్ట్ చేయ‌డ‌మే. మెహ‌ర్ రామేష్ ద‌ర్శ‌క‌త్వంలో చిరు హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం `భోళా శంకర్`. సిస్టర్ సెంటిమెంట్‌తో రూపొందనున్న ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది. కానీ, మొద‌టి చిరుకు చెల్లెలి పాత్ర కోసం సాయి ప‌ల్ల‌విని సంప్ర‌దించ‌గా.. ఆమె రిజెక్ట్ చేసింద‌ని ఆ మ‌ధ్య ప్ర‌చారం జ‌రిగింది. అయితే

Read more

ఆ స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌కి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ చైతు..త్వ‌ర‌లోనే..?

నటసామ్రాట్ నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం వ‌రుస పెట్టి సినిమా చేస్తున్నారు. ఇప్ప‌టికే శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఈయ‌న న‌టించిన `ల‌వ్ స్టోరీ` చిత్రం విడుద‌ల‌కు సిద్ధం అవుతుండ‌గా.. విక్రమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మాణంలో `థ్యాంక్యూ` అనే మ‌రో చిత్రం చేస్తున్నాడు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. అలాగే నాగార్జున హీరోగా తెర‌కెక్కుతున్న `బంగార్రాజు` చిత్రంలో న‌టిస్తున్న చైతు..మ‌రోవైపు బాలీవుడ్‏లో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న `లాల్ సింగ్

Read more

హీరో సుశాంత్ మాస్ స్టెప్పులు.. బండి తియ్?

హీరో సుశాంత్ నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఇచ్చట వాహనములు నిలుపరాదు. ఈ సినిమా ఆగస్టు 27 ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలోని మాస్ సాంగ్ అయినా బండి తియ్ అనే సూపర్ సాంగ్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ పాటను అక్కినేని నాగచైతన్య రిలీజ్ చేశారు. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ప్రవీణ్ లక్కరాజు ఈ సినిమాకు సంగీతం అందించగా, సురేష్ గంగుల లిరిక్స్ అందించారు. అయితే ఇప్పటికే ఈ సినిమా

Read more

ఎట్ట‌కేల‌కు నెర‌వేర‌బోతున్న స‌మంత క‌ల..?!

`ఏ మాయ చేశావే` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ స‌మంత‌.. త‌న మొద‌టి హీరో నాగ చైత‌న్యనే 2017లో ప్రేమ వివాహం చేసుకుని అక్కినేని వారి ఇంటికి కోడ‌లు అయింది. పెళ్లి త‌ర్వాత కూడా కెరీర్‌ను స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ చేస్తున్న స‌మంత‌.. ఎట్ట‌కేల‌కు త‌న క‌లను నెర‌వేర్చుకోబోతోంది. అస‌లు విష‌యం ఏంటంటే..సమంత గోవాలో ఓ మంచి ప్లేస్ కొనుక్కోవాలని చూస్తుందంటూ ఎప్ప‌టి నుంచో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్

Read more