ఆ హీరో వేసిన ముష్టితోనే నాగచైతన్య ఇప్పుడు ఇలా బ్రతుకుతున్నాడా..? బయట పడ్డ సెన్సేషనల్ మ్యాటర్..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక జనాలు కూసింత ఎక్కువగానే స్టార్ సెలబ్రెటీస్ పై ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు..? ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు..? వాళ్ళ పర్సనల్ లైఫ్ విషయాల అప్డేట్స్ గురించి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ బడా ఫ్యామిలీ గా పాపులారిటీ సంపాదించుకున్న అక్కినేని నాగచైతన్య కి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది .

అక్కినేని నాగార్జున కొడుకే నాగచైతన్య. ఈయన జోష్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు . ఈ సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు . నాగచైతన్య పర్ఫామెన్స్ కూడా యావరేజ్ గా అనిపించింది . అయితే ఈ సినిమాలో మొదటిగా హీరోగా రామ్ చరణ్ ని అనుకున్నారట మేకర్స్. అయితే చిరంజీవి కథను విని ఈ సినిమా ఫ్లాప్ అవుతుంది అంటూ చెప్పేశారట . అందుకే రామ్ చరణ్ ఈ సినిమాను యాక్సెప్ట్ చేయలేదట.

అయితే నాగార్జున మాత్రం తన తెలివి తక్కువ నిర్ణయంతో నాగచైతన్యను అడ్డంగా బుక్ చేసేసాడు. ఈ సినిమాలో ఆయన హీరోగా ఓకే చేసి నాగచైతన్యకు కోలుకోలేని ఫ్లాప్ ఇచ్చాడు. అయితే ఈ సినిమా ద్వారానే ఆయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆయన కెరియర్ లో ఈ సినిమా ప్రత్యేకంగా మారిపోయింది . కొందరు రాంచరణ్ వేసిన ముష్టితోనే నాగచైతన్య ఇప్పుడు ఇంతగా ఈ స్థాయికి ఎదిగాడు అని ట్రోల్ చేస్తున్నారు . ప్రజెంట్ నాగచైతన్య తండేల్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తుంది..!!