అమ్మో..కత్రినా – కౌశల్ మూడ్ తెచ్చుకోవడానికి అలాంటి వీడియోస్ చూస్తారా..? సిగ్గులేకుండా చెప్పేసాడే..!

బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ క్యూట్ రొమాంటిక్ కపుల్ గా పేరు సంపాదించుకునింది కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ జంట . వీళ్ళిద్దరి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ప్రేమకి మరో ప్రతిరూపం . అన్యోన్యతకు మరో కొత్త అర్థం . ఒకటా రెండా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నెన్నో . కత్రినా కైఫ్ కెరియర్ ఇండస్ట్రీలోకి రాకముందు ఒకలా ..ఇండస్ట్రీ లోకి వచ్చినాక ఒకలా ..పెళ్లి తర్వాత మరొకలా మారిపోయింది .

కత్రినా కైఫ్ కత్తిలాంటి ఫిగర్ అంటూ ఇప్పటికీ అందరూ ఆమెను ఓ రేంజ్ లో పొగిడేస్తూ ఉంటారు. ఆ రేంజ్ లో ఆమె తన అందాలను మెయింటైన్ చేస్తూ వస్తూ ఉంటుంది. విక్కీ కౌశల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నింది కత్రినా కైఫ్ . ఈ జంట గుడ్ న్యూస్ చెప్తే వినాలి అంటూ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు . అయితే ఈ జంట గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతుందో వాళ్లకే తెలియాలి .

అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” విక్కీ కౌశల్ అందరిలాగే మా మధ్య గొడవలు వస్తాయని.. ఆ గొడవలను సాల్వ్ చేసుకోవడానికి ఆ మూడ్ నుంచి బయటికి రావడానికి మేము ఎక్కువగా ఫన్నీ వీడియోస్ కార్టూన్స్ చూస్తామని ..కత్రినా నేను ఇద్దరం కూడా కలిసి ఎలాంటి వీడియోస్ చూస్తామని.. మా మైండ్ రిలాక్స్ అవుతుంది అని.. గొడవల నుంచి తప్పించుకోవడానికి ఇది ఒక చిన్న ట్రిక్ అని” చెప్పుకు వచ్చాడు . మరొకసారి ఆకతాయిలు అదే విషయాన్ని నెట్టింట వల్గర్ గా ట్రోల్ చేస్తున్నారు..!!