Tag Archives: Vicky Kaushal

పెళ్లైన ప‌ది రోజుల‌కే కత్రినాకు షాకిచ్చిన భ‌ర్త విక్కీ..అస‌లేమైందంటే?

బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ విక్కీ కౌశల్- కత్రినా కైఫ్‌లు డిసెంబ‌ర్ 9న మూడుముళ్ల బంధంతో ఒక‌టైన సంగ‌తి తెలిసిందే. రాజస్థాన్‌లోని సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్‌ బర్వారాలో విక్ట్రీనాల వివాహం కుటుంబ‌స‌భ్యులు, ద‌గ్గ‌ర బంధువులు మ‌రియు బాలీవుడ్ ప్ర‌ముఖుల మ‌ధ్య‌ అంగ రంగ వైభవంగా జ‌రిగింది. వీరి పెళ్లి వేడుకల‌కు, ప్రివెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు ఇప్ప‌టికే నెట్టింట తెగ వైర‌ల్ అయ్యాయి. పెళ్లికి ముందు వరకు తమ రిలేషన్‌షిప్‌ను అత్యంత సీక్రెట్‌గా ఉంచిన ఈ బ్యూటీఫుల్ జంట‌ వివాహం

Read more

ఘ‌నంగా కత్రినా కైఫ్-విక్కీ కౌశల్‌ల వెడ్డింగ్‌..నెట్టింట ఫొటోలు లీక్‌!

గ‌త కొద్ది రోజుల నుంచీ అటు ప్ర‌ధాన మీడియాలోనూ, ఇటు సోష‌ల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారిన కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌ల వెడ్డింగ్ నిన్న పూర్తైంది. మూడేళ్ల నుంచి ర‌హ‌స్యంగా ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్న ఈ బాలీవుడ్ బ్యూటీఫుల్‌ జంట ఎట్ట‌కేల‌కు మూడు ముళ్ల బంధంతో ఒక్క‌ట‌య్యారు.రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగ రంగ వైభ‌వంగా వీరి వివాహం జ‌రిగింది. అయితే ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌

Read more

పెళ్లి త‌ర్వాత క‌త్రినా-విక్కీలు ఉండే ఇంటి అద్దె తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

గ‌త మూడేళ్ల నుంచీ ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్న బాలీవుడ్ బ్యూటీఫుల్ జోడీ క‌త్రినా కైఫ్‌, విక్కీ కౌశ‌ల్‌లు ఎట్ట‌కేల‌కు మూడు ముళ్ల బంధంతో ఒక‌టి కాబోతున్నారు. రాజస్థాన్‌లో సవాయ్ మాధోపూర్ జిల్లా చౌత్ కా బర్వారా పట్టణంలోని రిసార్ట్‌గా మారిన 700 ఏళ్ల నాటి వారసత్వ ప్రదేశం సిక్స్ సెన్సెస్ లో డిసెంబ‌ర్ 9న క‌త్రినా-విక్కీల వివాహం అంగ రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌బోతోంది. ఇప్పటికే ఈ జంట‌ వివాహ వేడుకల కోసం ముంబై నుంచి రాజస్థాన్‌కు చేరుకున్నారు. ఈ

Read more

క‌త్రినా కైఫ్ పెళ్లికి వెళ్తున్న ఏకైక టాలీవుడ్ హీరో ఎవ‌రో తెలుసా?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క‌త్రినా కైఫ్ ప్ర‌ముఖ న‌టుడు విక్కీ కౌశ‌ల్‌తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌ర్ 9న రాజ‌స్థాన్‌లోని మాధోపూర్‌లో ఉన్న సిక్స్‌సెన్సెస్‌ ఫోర్ట్‌ భర్వారాలో పంజాబీ సంప్ర‌దాయం ప్ర‌కారం వీరి వివాహ‌ వేడుక అత్యంత ఘ‌నంగా జ‌ర‌గ‌బోతోంది. దానికంటే ముందు 7న నిశ్చితార్ధం, 8న మెహందీ, సంగీత్ వేడుక‌లు జ‌రుగుతాయి. వివాహ వేడుకలకోసం ఇప్పటికే కత్రినా కైఫ్ విక్కీ కౌశల్‌లు ముంబై నుంచి రాజస్థాన్‌కు చేరుకున్నారు. ఇదిలా ఉంటే..విక్కీ కౌశల్, కత్రినా కైఫ్

Read more

కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ సీక్రెట్ గా ఎంగేజ్మెంట్.. అసలు సంగతేంటంటే?

ప్రస్తుతం సోషల్ మీడియాలో బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆయన కత్రినాకైఫ్ అలాగే విక్కీ కౌశల్ సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. గతకొద్ది కాలంగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ ప్రేమజంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది అంటూ బీటౌన్ మీడియా మొత్తం కోడై కూస్తోంది. అయితే ఇటీవల జరిగిన రోకా ఫంక్షన్ లో ఇద్దరు ఉంగరాలు మార్చుకున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. దీంతో పలువురు నెటిజన్లు వీరికి శుభాకాంక్షలు

Read more

బి టౌన్ హీరో విక్కీ కౌశ‌ల్‌, హీరోయిన్ భూమికి కరోనా పాజిటివ్ ..!

కరోనా మ‌హ‌మ్మారి బాలీవుడ్‌ను పట్టి పీడిస్తుంది. తాజాగా బాలీవుడ్ లో మరో ఇద్దరు కరోనా బారిన పడ్డారు. ప్రముఖ బి టౌన్ హీరో విక్కీ కౌశ‌ల్‌ ఇంకా బాలీవుడ్ నటి అయిన భూమి ప‌డ్నేక‌ర్‌ల‌కు క‌రోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. ఈ సంగతి తామే స్వయంగా సోషల్ మీడియా లో ఇన్‌స్టాగ్రామ్ వేదిక ద్వారా వెల్ల‌డించారు. అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా కూడా కొవిడ్ పాజిటివ్‌ వచ్చిందని, డాక్ట‌ర్ల స‌ల‌హా మేర‌కు హోమ్ క్వారంటైన్ లో ఉంటూ

Read more