పిల్లల కోసం కత్రీనా అలా చేస్తుందా..? మొగుడు మగాడైన విక్కి ఏం పీకుతున్నాడట..?

ఎస్ .. ప్రెసెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అందాల ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ పిల్లల కోసం స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుందా ..? అంటే అవుననే అంటున్నారు బాలీవుడ్ మీడియా వర్గాలు . కాగా మనకు తెలిసిందే .. బాలీవుడ్ లో టాప్ మోస్ట్ హీరోయిన్ గా ఉన్న కత్రినా కైఫ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది . పెళ్లికి ముందు డేటింగ్ నడిపారు ఈ జంట అంటూ వార్తలు వినిపించిన ఎక్కడ ఆ దాఖలాలు లేవు .

Katrina Kaif
Katrina Kaif

అయితే అత్యంత దగ్గరగా ఉన్న కుటుంబ సభ్యుల మధ్య గ్రాండ్ గా వెడ్డింగ్ చేసుకున్న కత్రినా విక్కి.. ఆ తర్వాత పరసనల్ లైఫ్ లో ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీగా అయిపోయారు . కాగా ఈ జంటకు పెళ్లయి దాదాపు ఏడాది కంప్లీట్ అయినా సరే ఇప్పటికి గుడ్ న్యూస్ చెప్పలేదు . ఈ క్రమంలోనే బాలీవుడ్ మీడియాలో కత్రినా ప్రెగ్నెన్సీ మేటర్ ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటుంది. కాగా రీసెంట్గా కత్రినా సింగిల్గానే హాస్పిటల్ చుట్టూరు తిరుగుతుంది అంటూ బాలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది.

కత్రినాకి గర్భసంచిలో ఏదో ప్రాబ్లం ఉందని.. ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేసుకోవడానికి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాదు కత్రినా ఒక్కటే హాస్పిటల్ కి వెళ్ళడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న మొగుడు విక్కి కౌశల్ ఏం చేస్తున్నారు..? అంటూ కకొందరు ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు . ఇలాంటి టైం లో భర్త తోడు ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు కొందరు కూసింత ఘాటుగానే ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కత్రినా కైఫ్ కి సంబంధించిన పర్సనల్ హెల్త్ డీటెయిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

Share post:

Latest