“ఎస్..నేను అలాంటి పనులు చేస్తా..ఆ విషయం చెప్పడానికి భయం ఏంటి..?”.. రష్మిక మందన్నా బోల్డ్ కామెంట్స్ వైరల్..!

రష్మిక మందన్నా.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా చేతిలో ఏడు బడా ప్రాజెక్ట్స్ పెట్టుకొని ఉంది . తెలుగులో మూడు బాలీవుడ్ లో నాలుగు సినిమాలు చేస్తుంది. రీసెంట్గా రిలీజ్ అయిన యానిమల్ సినిమా ఆమెకు బోల్డ్ కా బాప్ అనే రేంజ్ లో ట్యాగ్ చేయించింది. ఈ సినిమాలో ఆమె నటించిన పర్ఫామెన్స్ కుర్రాళ్ళు చూస్తుంటే చెమటలు కారిపోవాల్సిందే.

పుష్ప సినిమాలో కూడా శ్రీవల్లి పాత్రలో ఒదిగిపోయినటించింది. రష్మిక మందన్నా ప్రతి సినిమాకి కమిట్ అయ్యే ముందు కొన్ని కీలకర నిర్ణయాలు తీసుకుంటుందట . ప్రతి సినిమా విషయంలోనూ అదే చేస్తుందట . ఇదే విషయాన్ని ఓపెన్ గా చెప్పుకొచ్చింది శ్రీవల్లి . రీసెంట్గా ఆమె తన మనసులోని మాటను బయటపెట్టింది. దీంతో రష్మిక లోని మరో యాంగిల్ బయటపడ్డింది.

” నేను ప్రతి సినిమాకి కమిట్ అయ్యే ముందు ఆ సినిమాలో మెసేజ్ ఉందా..? ఖచ్చితంగా జనాలు తన పాత్ర చూసి ఎంజాయ్ చేస్తారా ..? ఆనందంగా ఉంటారా ..? అని ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందట . అది బోల్డ్ పాత్ర అయినా సరే.. జనాలు అది చూసి ఎంజాయ్ చేస్తారు.. అంటే కచ్చితంగా చేస్తోందట. ఆ విషయంలో సిగ్గు మొహమాటం ఏమీ లేవట.. ఇదే విషయాన్ని ఓపెన్ గా చెప్పుకు వచ్చింది రష్మిక మందన్నా. ప్రజెంట్ ఆమె మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి..!!