వేల కోట్ల ఆస్తి ఉన్న నాగార్జున ఇంట్లో ఆ ఒక్కటి మాత్రం లేదు.. దరిద్రం అంటే ఇదేగా..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న నాగార్జునకి ఇండస్ట్రీలో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ కింగ్ గా పాపులారిటీ సంపాదించుకున్నాడు అక్కినేని నాగార్జున. రీసెంట్గా వచ్చిన నా స్వామి రంగా సినిమాతో మరోసారి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు .

కాగా రీసెంట్గా నాగార్జున కి సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అక్కినేని నాగార్జున కు వేలకోట్ల ఆస్తి ఉన్నా కానీ ఇంట్లో ప్రశాంతత లేదని పెద్ద పెద్ద కార్లు బంగ్లాలు ఉన్న ఆ బంగ్లాల్లో పడుకున్న.. నాగార్జున ప్రతిరోజు మనశ్శాంతి లేకుండానే ఉన్నాడు అని.. ఓ న్యూస్ వైరల్ అవుతుంది. కళ్ళ ముందు చెట్టు అంత ఎదిగిన ఇద్దరు కొడుకులు జీవితం సెటిల్ కాకపోతే ఏ తండ్రి అయినా బాధ ఉంటుందని..

పైగా పెళ్లి పెట్టకులు లేకుండా ఇద్దరు కొడుకులు కళ్ళముందే తిరుగుతూ ఉంటే ఆ బాధ వర్ణాతీతం అని జనాలు ట్రోల్ చేస్తున్నారు . నాగార్జునను దారుణంగా ఏకేస్తున్నారు. దరిద్రమంటే ఇదే అంటూ దారుణాతి దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే అలాంటి ట్రోలింగ్స్ ని మొదటి నుంచి నాగార్జున పెద్దగా పట్టించుకోడు.. తన విషయం తనది అన్నట్లు ముందుకు వెళ్తూ ఉంటాడు. అదే అక్కినేని నాగార్జున లో ఉన్న కి ప్లస్ పాయింట్..!!