మగాడు మొగుడైతే..మొగుడు మగాడు కాలేడా..!?

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో చాలామంది స్టార్స్ విడాకులు తీసుకున్నారు. బిగ్ బిగ్ సెలబ్రిటీస్ ఊహించిన విధంగా విడాకులు ప్రకటించి అభిమానుల కళ్ళల్లో నీళ్లు తెప్పించారు. కానీ అందరికన్నా షాకింగ్ అనిపించిన విడాకులు మ్యాటర్ మాత్రం అక్కినేని నాగచైతన్య, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లదే. వామ్మో, వీళ్ల పెళ్లి టైంలో ఆ స్టెప్పులు ఆ డ్యాన్సులు.. ఆ ఇకైకలు.. పకపకలు.. ఆ నవ్వులు చూడలేకపోయాం. ప్రపంచంలో ఎవ్వరు పెళ్లి చేసుకోలేదా.. వీళ్లే చేసుకుంటున్నారా అని డౌట్లు కలిగించే హంగామా చేశారు.

సిన్ కట్ చేస్తే పట్టమంటే 10 సంవత్సరాలు కూడా కాపురం చేసుకోకుండానే విడాకులు తీసుకున్నారు ఈ జంట. విడాకులు తీసుకున్నప్పటినుంచి సమంతా ఏదో ఒక విధంగా నాగచైతన్యను.. అక్కినేని ఫ్యామిలీను టార్గెట్ చేస్తూనే వచ్చింది అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్. అయితే రీసెంట్ గా మాత్రం సమంత మాట్లాడిన మాటలు ఆలోచింపజేసేలా ఉన్నాయట. గత కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న సమంత రీసెంట్ గా వాళ్ళ అమ్మతో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

జనరల్ గా భార్యాభర్తలు గొడవపడితే ఏ తల్లి అయినా కూతురికే సర్ధి చెబుతోంది.” ఆడపిల్లలు అణిగిమనిగి ఉండాలి.. ఆడపిల్ల జీవితం చాలా సెన్సిటివ్. అత్తగారింట్లో అనుకువగా లేకపోతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది” అని చెప్తూ ఉంటారు. అలాగే సమంత తల్లి కూడా విడాకుల విషయంలో..” నాగచైతన్య ని నువ్వు అపార్థం చేసుకున్నావు” అంటూ.. పెద్ద క్లాస్ పీకిందట.

దీంతో మండిపోయిన సమంత విరక్తి పుట్టినంత దారుణంగా కామెంట్స్ చేసినట్లు తెలుస్తుంది సమంత వాళ్ళ అమ్మ గారితో మాట్లాడుతూ ..”ఒక మగాడు మొగుడు అవుతాడు. కానీ అదే మగాడు .. మొగుడు బెడ్ రూం లో మగాడుగా మాత్రం బిహేవ్ చేయడు “.. అంటూ చాలా పచ్చిగా దారుణంగా మాట్లాడిందట. మరి సమంతను ఇంత ఫ్రస్టేషన్ గా మాట్లాడడానికి నాగచైతన్య ఏం చేశాడో.. అది వాళ్లకే తెలిసుండాలి.. ప్రస్తుతానికి ఈ న్యూస్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది.