Tag Archives: Akkineni Nagachaithanya

హీరోయిన్ ప్రాణాలను కాపాడిన సమంత..కారణం..!!

సమంత సినీ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే . ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ ద్వారా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సమంత, ప్రస్తుతం తన భర్త నాగచైతన్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించి , ఆ తర్వాత ఆమె తన స్నేహితురాలు శిల్పారెడ్డి తో కలిసి విహార యాత్రలు, తీర్థ యాత్రలు చేస్తోంది. ఇకపోతే సమంత మంచి మనసు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రత్యూష ఫౌండేషన్

Read more