టాప్ కింద‌కు జ‌రిపి ఎద అందాల‌తో రెచ్చిపోతోన్న జ‌బ‌ర్ద‌స్త్ వ‌ర్ష‌…!

బుల్లితెరపై ఎంతో మంది నటీనటులు వస్తుంటారు పోతుంటారు వారిలో కొంతమంది స్టార్‌లుగా నిలదొక్కుకుంటూ ఉంటారు. బుల్లితెర నటి వర్ష అంటే తెలియని వారు ఉండరు. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ఇమేజ్‌ క్రియేట్ చేసుకుంది. వర్ష కెరియర్ ఆరంభంలో మోడలింగ్ చేసేది.. ఆ తర్వాత సీరియల్స్ లో అవకాశాలు రావటంతో ఈమె సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Varsha (Jabardasth) Age, Height, Family, Movies, TV Shows, Biography & More

తర్వాత జబర్దస్త్ లో కొన్ని స్కిట్లు చేసి అందాలు ఆరబోస్తూ, తన కామెడీతో అదరగొట్టి ఎంతో పేరు తెచ్చుకుంది. జబర్దస్త్ లో వర్ష – ఇమ్మానుయేల్ జంట‌ కు రేష్మి – సుధీర్ తర్వాత మంచి క్రేజీ ఉంది. జబర్దస్త్ లో బాగా పాపులర్ రావడంతో అప్పటినుంచి జబర్దస్త్ వర్ష‌ర్షా అనే పేరుతో పాపులర్ అయింది. వర్ష జబర్దస్త్ లోనే కాకుండా అప్పుడప్పుడు ఈ టీవీలో వచ్చే ఈవెంట్స్ లో కూడా నటిస్తూ హడావుడి చేస్తూ ఉంటుంది. ఈటీవీలో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా మెయిన్ ఆర్టిస్ట్ గా చేస్తుంది.

Jabardasth varsha: జ‌బ‌ర్ద‌స్త్ వ‌ర్ష గురించి ఎవ్వ‌రికీ తెలియ‌ని నిజాలు.....!

వర్ష బుల్లితెర‌పైనే కాకుండా సోషల్ మీడియాలో కూడా మంచి పేమ్‌ సంపాదించి సోషల్ మీడియాలోను ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు తన ఫ్యాన్స్ తో లైవ్ చాటింగ్ చేస్తూ తన వ్యక్తిగత విష‌య‌ల‌ను అభిమానుల‌తో పంచుకుంటుంది. దీంతో పాటు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను పెట్టి కుర్ర కారులను కిక్కిస్తూ ఉంటుంది.

Jabardasth Varsha: టాప్ కిందకు జరిపి ఎద అందాలతో రెచ్చిపోతున్న జబర్దస్త్ వర్ష!

వ‌ర్ష రీసెంట్ గా త‌న ఇన్‌స్టా గ్రామ్‌లో ఒక ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోలో టాప్ ను కిందకు జరిపి ఎద అందాలను హాట్ హాట్ ఫోజులతో క్యూట్ ఎక్స్ప్రెషన్ల‌తో క‌వ్విస్తోంది. ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో వర్ష అందాలను చూసి కుర్ర‌కారు మనసుల్లో ఏదో కొత్త అల‌జ‌డి అయితే మొద‌ల‌య్యేలా ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Jabardasth Varsha (@varsha999_99)

Share post:

Latest