తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు డైరెక్టర్ గా పనిచేసి గుర్తింపు తెచ్చుకున్నరు డైరెక్టర్ కొరటాల శివ. మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమా తెరకెక్కించి భారీ ఫ్లాప్ ని చవి చూశారు.. ఇప్పుడు కొరటాల మరోసారి సక్సెస్ ట్రాక్ లోకి రావాలని పక్క ప్లాన్ తో సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ టైం లోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ఒక సినిమాను చేయబోతున్నాడు.ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నరు . ఆర్ఆర్ఆర్ సినిమాతో […]
Tag: highlight
పెళ్లికూతురుగా మారిపోయిన చైతూ లవర్..!!
తెలుగమ్మాయి శోభిత దులిపాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బ్లాక్ బస్టర్ హిట్ లతో లక్కీ ఛామ్ గా వెలిగిపోతోంది. గూడచారి ,మేజర్ లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలతో భారీ గుర్తింపు తెచ్చుకున్న చైతన్య లవర్ ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ తో సహా ది నైట్ మేనేజర్ సినిమాల విడుదల కోసం ఎదురుచూస్తోంది. తాజాగా ఈమె బ్యాక్ టు బ్యాక్ షూటింగులు , రిలీజింగ్ ప్రమోషన్లతో […]
వయసు పైబడుతున్నా కుర్రాళ్లతో సై అంటున్న సురేఖావాణి… డార్లింగ్స్ అంటూ కవ్విస్తోంది?
తెలుగులో చెప్పుకోదగ్గ లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో సురేఖా వాణి ఒకరు. ఈమధ్య కాలంలో ఆమె సినిమాల్లో అరుదుగా కనిపిస్తోంది. అయితే సోషల్ మీడియా వేదికగా మాత్రం ఆమె తన అభిమానులకు చేరువగానే ఉంటోంది. కాగా ఆమె వయసులో 50కి దగ్గరపడుతున్నా, ఆమె తన కూతురితోనే పోటీ పడుతోంది. తనని, తన కూతురిని చూసినవారు వారిని తల్లి కూతుళ్లు అని అనుకోరు.. అక్క, చెల్లెల్లు అని అనుకుంటారు. అంతలాగ సురేఖ తన అందచందాలను కాపాడుకుంటోంది. అందానికి తోడు తనదైన […]
వరుణ్ తేజ్ హీరోయిన్ కెరీర్ను నాశనం చేసింది వీళ్లేనా… అసలు కారణం ఏమిటి?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రెండవ సినిమా ‘కంచె’లో నటించిన హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్ గుర్తుందా? అంత త్వరగా మర్చిపోవడం కష్టం కదూ. ఆ సినిమాతో ఓవర్ నైట్ మంచి పేరు తెచ్చుకున్న ఆమె ఎందుకనో తరువాత తరువాత తెలుగులో అంతగా సక్సెస్ అనిపించుకోలేకపోయింది. ఎందుకంటే ఆమె నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. అలాగే అవకాశాలను కూడా అంతగా దక్కించుకోలేకపోయింది. అయితే, ప్రగ్యా కెరీర్ ముగిసిపోవడానికి ఇండస్ట్రీలోని కొందరు దర్శకులే కారణం అని తెలుస్తోంది. అవును, కంచె సినిమాకి […]
సీరియల్స్ ద్వారా సినిమాల్లోకి వచ్చిన టాప్ స్టార్లు ఎవరో తెలుసా?
ఇండియాలో కొందరు స్టార్లు సీరియల్స్ నుండి వచ్చి, వివిధ సినిమా పరిశ్రమలలో సూపర్ స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్నారు. అందులో ముందు వరుసలో ఉంటాడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. అవును, ‘దిల్ దరియా’ అనే సీరియల్ లో షారుక్ మొదటగా నటించాడు. అయితే అందులో ప్రాధాన్యత లేని క్యారెక్టర్ చేయడం కొసమెరుపు. ఆ తర్వాత పలు సీరియల్స్ లో చేసి, దీవానా అనే సినిమా ద్వారా వెండి తెరపై మెరిశాడు. ఈ క్రమంలో బాలీవుడ్లోనే […]
తెలుగు సీనియర్ హీరోల సంగతి అటకెక్కినట్టేనా… ఒక్క సినిమా ఆడటంలేదు?
టాలీవుడ్ లో సీనియర్ హీరోలు ఎవరు అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది చిరంజీవి, బాలకృష్ణ , నాగార్జున, వెంకటేష్. ఒకప్పుడు వీరి నుంచి సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ప్రేక్షకులు థియేటర్ల దగ్గర పండగ చేసుకునేవారు. ముఖ్యంగా అభిమానులైతే పూనకాలతో ఊగిపోయే పరిస్థితి. కానీ తరాలు మారే కొద్ది ప్రేక్షకుల అభిరుచులలో తేడాలు వచ్చేస్తున్నాయి. నేడు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోల హవానే నడుస్తోంది అనడంలో అతిశయోక్తి […]
సినిమా పరిశ్రమలో ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న స్టార్స్ హీరోల లిస్ట్ ఇదే!
సాధారణ ప్రేక్షకుడికి సినిమా ప్రపంచం అనేది దూరపు కొండలు నునుపు లెక్క. సినిమాలలో కనిపించినట్టే నటీనటులు వుంటారు అని పొరబడుతూ ఉంటాం. కానీ వారు కూడా మనుషులే. ఎవరి పర్సనల్ లైఫ్ వారికుంటుంది. ఓ రకంగా చెప్పాలంటే ఓ సాధారణ పౌరుడు జీవించేంత స్వేశ్చగా వారు జీవించలేరు. ముఖ్యంగా కొంతమంది సూపర్ స్టార్స్ అనేబడేవారి పర్సనల్ లైఫ్ ని ఒకసారి చూస్తే అనేక ఒడిదుడుకులు మనకి కనిపిస్తాయి. వారి జీవితంలో ఓ వ్యక్తిని చూడడం, పరిచయం ఏర్పడడం, […]
మన హీరోలకి బుర్రలేదా? OTTలో రిలీజైన ఇతర భాష సినిమాలు రీమేక్ చేస్తారేమిటి… కధలు దొరకలేదా?
ఈమధ్య కాలంలో మన తెలుగు హీరోలు ఆల్రెడీ తెలుగులో డబ్ అయినటువంటి ఇతర భాష సినిమాలను రీమేక్ చేసే పనిలో మునిగిపోయారు. దాంతో ఈ విషయం తెలుసుకున్న సామాన్య సినిమా అభిమానులు నవ్వుకుంటున్న పరిస్థితి. గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ తెలుగులో డబ్ అయినటువంటి ఓ తమిళ సినిమాని ‘కాటంరాయుడు’ పేరుతో చేసి చేతులు కాల్చుకున్నాడు. ఇపుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫెర్’ సినిమా రీమేక్ ‘గాడ్ ఫాదర్’లో నటిస్తున్నాడు. ఈ […]
నటుడు జయప్రకాశ్ రెడ్డి మృతికి కారణం అదేనా … కోట్ల కొలది డబ్బుని పోగొట్టుకోవడానికి కారణం ఇదే!
నటుడు జయప్రకాశ్ రెడ్డి అంటే ఎవరో తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరనే చెప్పుకోవాలి. సమరసింహారెడ్డి అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయిన జయప్రకాశ్ రెడ్డి అనతికాలంలోనే మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఓ కరడు కట్టిన విలన్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ తరువాత విచిత్రంగా కమెడియన్ పాత్రలలో మెప్పించాడు నటుడు జయప్రకాశ్ రెడ్డి. అలా దాదాపు సహాయ పాత్రలలో 100 చిత్రాల పై చిలుకు నటించాడు. ఈయన కర్నూలు జిల్లా, […]