Tag Archives: comedy show

అమెరికా అబ్బాయితో శ్రీముఖి పెళ్లి..!?

తెలుగు బుల్లితెర టెలివిజన్ షోలపై అల్లరి చేసే యాంకర్ ఎవరంటే టక్కున చాలా మంది శ్రీముఖి అనే చెబుతారు. తన పంచ్ డైలాగులతో ఈమె బాగా పాపులర్ అయ్యింది. తాజాగా అమెరికా అబ్బాయితో శ్రీముఖి పెళ్లికి రెడీ అయ్యిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈమె యాంకర్ గా ఎన్నో షోలు చేసింది. ఈటీవీ ప్లస్ లో ప్రసారమయిన పటాస్ షో ద్వారా పాపులర్ అయ్యింది. స్టేజి పైన యాంకర్ రవి తో చేసిన కెమిస్ట్రీ

Read more

జబర్థస్త్ లోకి రీ ఎంట్రీకి సిద్ధంగా ఉన్న రోజా.. ?

నవ్వుల రాణి రోజా జబర్థస్త్, ఎక్సట్రా జబర్థస్త్ రెండు షోల్లో తిరిగి టీవీపై కనిపించనున్నారు. రాబోయే ఎపిసోడ్స్ కు సంబంధించిన షూటింగ్ లో రోజా పాల్గొన్నారు. శస్త్రచికిత్స తరువాత విరామం తీసుకుంటున్న ఆమె మళ్లీ జబర్థస్త్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు సమాచారం. తెలుగు బుల్లితెరపై జబర్థస్త్ షో తెచ్చుకున్నంత పేరు మరే ఇతర షోకు లేదనే చెప్పాలి. కొన్ని సంవత్సరాల క్రితం మొదలైన ఈ షో ఇప్పటికీ నవ్వులను పంచుతూనే ఉంది. ఈ మధ్య రోజా

Read more

జబర్దస్త్‌కు యాంక‌ర్‌ ర‌ష్మి గుడ్ బై.. కార‌ణం అదేన‌ట‌?

ప్ర‌ముఖ కామెడీ షో జ‌బ‌ర్ద‌స్త్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ షో.. గ‌త ఏడేళ్ల నుంచి స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ అవుతూనే ఉంది. ఇప్ప‌టికే ఈ షో ద్వారా వంద‌ల మంది న‌టులు ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు. ఇక‌ మొద‌ట్లో ఒక రోజే వ‌చ్చే ఈ షో.. క్ర‌మంగా జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ గా విభ‌జించి రెండు రోజులు ప్ర‌సారం చేస్తున్నారు. జబర్దస్త్‌కు అన‌సూయ యాంక‌ర్ కాగా.. ఎక్స్

Read more