మళ్లీ మల్లెమాలలోకి చమ్మక్ చంద్ర.. ఎంట్రీతోనే అదుర్స్

జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లు పాపులర్ అయిన విషయం తెలిసిందే. తెలుగులోనే అత్యధిక రేటింగ్స్ కలిగిన కామెడీ షోగా ఇది పేరు తెచ్చుకుంది. దీంతో ఈ షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్లు ఎంతోమంది ఉన్నారు. జబర్దస్త్ షో ద్వారా ప్రజల్లో క్రేజ్ తెచ్చుకున్న కమెడియన్లకు సినిమాల్లోనూ అవకాశాలు సులువుగా లభిస్తున్నాయి. దర్శక, నిర్మాతలు తమ సినిమాల్లో కామెడీ సన్నివేశాల కోసం జబర్దస్త్ కమెడియన్లనే పెట్టుకుంటున్నారు. దీంతో జబర్దస్త్ నుంచి వెళ్లి సినిమాల్లోనూ నటించిన కమెడియన్లు […]

బుల్లితెరపై మరోసారి ఎన్టీఆర్.. ఎవరు ఊహించిన విధంగా రాబోతున్నాడా.. ఇంట్రెస్టింగ్ న్యూస్..!

టాలీవుడ్ లో ఈ తరం హీరోల్లో ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న స్టార్స్ లో ఎన్టీఆర్ కూడా ఒకరు.. ఆయన వెండితెరపై ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించారు. నటనలోనే కాకుండా డాన్సర్ గా, సింగర్ గా కూడా అలరించారు. అదేవిధంగా నటుడుగానే కాకుండా బుల్లితెరపై వ్యాఖ్యాతగా కూడా తనదైన శైలిలో సత్తా చాటారు. తెలుగులో మొదటి బిగ్ బాస్ సీజన్ కి ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ షోలో ఆయన హోస్టింగ్ స్టైల్ కి ఎనర్జీకి […]

చిరంజీవికీ తన భార్య అంటే భయమా.. లేక ప్రేమనా..!!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే వరుస ప్రమోషన్స్, ఈవెంట్‌ల‌కు హాజరవుతూ ఈ సినిమాపై మరింత హైప్స్ ను పెంచేస్తున్నాడు… ఇప్పుడు బుల్లితెర కార్యక్రమాల్లో కూడా ఈ సినిమా ప్రమోషన్లు నిర్వహిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఈటీవీలో ప్రతి శనివారం ప్రసారం కానున్న సుమ అడ్డా అనే షోలో చిరు సందడి చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ప్రోమో […]

సుమ షోలో చిరంజీవి… మెగాస్టార్ ఎంట్రీకి అదే కార‌ణ‌మా…!

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మెగా స్టార్ చిరంజీవి వెండితేర‌పై తిరుగు తేని మ‌హ‌రాజు. అదే విధంగా తెలుగు బుల్లి తెర‌పై యింక‌ర్ సుమ కూడా అదే విధంగా తిరుగులేని స్టార్ యాంక‌ర్‌గా కోన‌సాగుతుంది. అయితే చిరంజావి సినిమాల‌కు యాంక‌ర్‌గా ఎన్నో సినిమాల‌కు చేసింది. అయితే సుమ హోస్ట్ చేస్తున్న షో లో మెగాస్టార్ గ్రేస్ చేయనున్నట్టుగా ఇప్పుడు వార్తలు కన్ఫర్మ్ అయ్యాయి.   ప్ర‌స్తుతం చిరు- బాబీ దర్శకత్వంలో న‌టిస్తున‌ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వ‌స్తున‌ […]

అందరి ముదే అసలు మ్యాటర్ లీక్.. రష్మీ మాటలకు జనాలు షాక్..!

బుల్లితెర యాంకర్ రష్మీ జబర్దస్త్ ద్వారా ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకుని పలు సినిమాలలో కూడా నటించి. తన హాట్ షో తో ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ షో తర్వాత ఈటీవీలో వస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీకి యాంకర్ గా రష్మీ తనదైన స్టైల్ లో ఈ షోనీ నడిపిస్తూంది. తాజాగా రష్మీ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో మాట్లాడుతూ ఎవరు ఊహించని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా […]

సిరిని అవమానించిన హైపర్ ఆది.. అంతా షన్నుకే ఇచ్చావు అంటూ..

బుల్లితెర పాపులర్ షో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంలు ఆడియన్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అందులో వేసే పంచ్ లు, చేసే కామెడీ నవ్వులు తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా ఈ షోలలో హైపర్ ఆది వేసే పంచ్ లు మామూలుగా ఉండవు. ప్రోగ్రామ్ లో నవ్వించడం కోసం అవతలి వారిని ఏడిపించేలా లేదా అవమానపరిచేలా పంచ్ లు వేస్తుంటాడు.. హైపర్ ఆది పంచ్ లతో ఎంతో మంది సీనియర్ నటులు కూడా ఒకానొక సమయంలో అవమానించబడ్డారు.. తాజాగా బిగ్ […]

హీరోగా ఎంట్రీ ఇస్తోన్న ఈటీవీ ప్ర‌భాకర్ కొడుకు…!

బుల్లి తెర మెగాస్టార్‌ గా పేరు దక్కించుకున్న ప్రభాకర్ కూమారుడు చంద్రహాస్ అతి త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోగా అడుగు పెట్ట‌బోతున్నాడు. చంద్రహాస్‌ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం ఫిలింనగర్‌ కల్చరల్ క్లబ్‌లో మీడియాలో ‘ఇంట్రడ్యూసింగ్‌ చంద్రహాస్‌’ పేరుతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రహాస్ ని ప్రభాకర్‌ పరిచయం చేశారు. ఈ సందర్భంగా అతను నటిస్తున్న సినిమా నుంచి హ్యాపీ బర్త్‌డే విషెస్‌తో కూడిన పోస్టర్‌ లను చంద్రహాస్‌ తల్లి మలయజ లాంచ్‌ చేశారు. […]

ఆ షో ఒక్కో ఎపిసోడ్‌కి సుమ ఎంత తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు?

యాంకర్ సుమకి వున్న డిమాండ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆమె స్టేజి ఎక్కిందంటే దద్దరిల్లాల్సిందే. తనదైన యాంకరింగ్ తో ఆహుతులను కట్టిపడేయడం ఆమెకి వెన్నతో పెట్టిన విద్య. ఓ సినిమా ఈవెంట్ జరగాలంటే ఆమె అక్కడ తప్పకుండా ఉండాల్సిందే. ముఖ్యంగా పెద్ద పేరున్న బ్యానెర్లు ఆమె లేనిదే షోలు చేయమంటే నమ్మి తిరులసిందే. ఇకపోతే వాటితో పాటు ప్రస్తుతం ఆమె చేస్తున్న షో పేరు క్యాష్. ఈటీవీలో సుదీర్ఘ కాలంగా ప్రసారం అవుతున్న క్యాష్ కార్యక్రమం […]

వచ్చే నెలలో రష్మి పెళ్లి..అంత మల్లెమాల పుణ్యమే..!?

జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న యాంకర్ రష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనసూయ- రష్మీ ఇద్దరు కూడా జబర్దస్త్ ను మరో లెవల్ కు తీసుకెళ్ళారు. తాజాగా అనసూయ జబర్దస్త్ గుడ్ బై చెప్పి సినిమాలో బిజీగా నటిస్తుంది. రష్మి జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ లో వ్యాఖ్యాతగా ఉంటూ బిజీ యాంకర్ గా మారిపోయింది. తాజాగా జరిగిన జబర్దస్త్ షోలో ఒక స్కిట్ లో రష్మి గురించి ఆసక్తికర డైలాగులు వచ్చాయి. జబర్దస్త్ […]