మోహన్ బాబు పై సంచలన వ్యాఖ్యలు చేసిన కోట శ్రీనివాసరావు..వీడియో వైరల్..?

కోటా శ్రీనివాస రావు ఎంత గొప్ప నటుడు మనందరికీ తెలిసిన విషయమే. తాజాగా మా ఎన్నికల నేపథ్యంలో ఆయన మోహన్బాబు ఫ్యామిలీ కి సపోర్ట్ గా మాట్లాడిన విషయం కూడా మనకి తెలిసిందే. అయితే ఒక ఇంటర్వ్యూ ఛానల్ లో మోహన్ బాబు పై కొన్ని విషయాలను తెలియజేశాడు వాటి గురించి ఇప్పుడు చూద్దాం.

సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వారు ఇలా విడిపోవడానికి ముఖ్య కారణం ప్రకాష్ రాజు అని చెప్పుకొచ్చాడు. ఇక మొన్న జరిగిన మా ఎలక్షన్లలో మోహన్ బాబు ఏదో బ్యాలెట్ పేపర్లు మోసం చేశాడని చెప్పుకొచ్చారు.ప్రకాష్ రాజు వెళ్లి మోహన్ బాబు ని డైరెక్ట్గా అడగొచ్చు కదా అని తెలియజేశాడు. ఇకపోతే ప్రకాష్ రాజు ఫైనల్ సభ్యులు మిమ్మల్ని తిట్టాడు మోహన్ బాబు అనే ప్రశ్న అడగగా.. మోహన్ బాబు కోపిష్టి మనిషి అయినా కూడా ఎంతో చాలా మంచి మనిషి వ్యక్తి.

ఏ వ్యక్తికి హాని చేసే రకం వ్యక్తి కాదు. ఆయన మాట్లాడే మాటలు చాలా కఠినంగా ఉంటుంది. ఇక మమ్మల్ని కూడా సెట్లు లేట్ వచ్చినా దండి ఇస్తూ ఉంటాడు. నన్ను ఒక్కరినే కాదు ఇలా ఎంతో మందిని కూడా అన్నాడు. మరి అందరూ చెప్పలేదని కేవలం ప్రకాష్ రాజు సభ్యులు ప్రకాష్ రాజ్ మాత్రమే చెబుతున్నారని చెప్పుకొచ్చారు. దాసరి నారాయణ రావు గారు పని చేశారంటే ఆ రోజుల్లో పెద్దమనుషులకు వ్యాలు ఇచ్చారు కాబట్టే చేశారు అని చెప్పుకొచ్చారు.

Share post:

Latest