బిగ్‌బాస్ 5: ఏడో వారంలో నామినేటైన‌ కంటెస్టెంట్స్ వీళ్లే!

October 18, 2021 at 9:17 am

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఇంటి స‌భ్యులు ఏడో వారంలోకి అడుగు పెట్టారు. మొత్తం 19 మందితో గ్రాండ్‌గా ఈ షో ప్రారంభం కాగా.. ఇప్ప‌ట‌కే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హమీద మ‌రియు శ్వేతాలు ఎలిమినేట్ అయిపోయారు.

10TV Telugu News : LIVE updates, Latest headlines, Breaking news, Top stories, Trending topics Telugu News , తెలుగు వార్తలు ,Online Telugu News ,Latest News in Telugu - 10TV Telugu

ఇక ఈ రోజు సోమ‌వారం. బిగ్ బాస్ హౌస్‌లో సోమ‌వారం వ‌చ్చిందంటే నామినేష‌న్ రచ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మ‌రోవైపు ప్రేక్ష‌కులు కూడా ఎవ‌రెవ‌రు నామినేట్ అవుతారా అని ఆతృత‌గా ఎదురు చూస్తుంటారు.

Chiranjeevi Hand Injury: చిరంజీవి చేతికి ఏమైంది.. కట్టుతో కనిపించిన మెగాస్టార్..

అయితే లీకుల వీరుల స‌మాచారం ప్రకారం.. ఏడో వారం కాజల్, సిరి హనుమంతు, జెస్సీ, ప్రియా, లోబో మ‌రియు ఆనీ మాస్టర్ లు నామినేట్ అయిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఈ ఆరుగురిలో ఏడో వారం దుకాణం సద్దేసే కంటెస్టెంట్ ఎవ‌రో తెలియాలంటే మ‌ళ్లీ ఆదివారం వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

బిగ్‌బాస్ 5: ఏడో వారంలో నామినేటైన‌ కంటెస్టెంట్స్ వీళ్లే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts