ఆ కారణంగానే మంచు లక్ష్మి భర్తకు దూరంగా ఉంటుందా..? ఎవరికి తెలియని షాకింగ్ నిజం…!

టాలీవుడ్ లో ఇప్పటికే ఎన్నో ఫ్యామిలీలు చిత్ర పరిశ్రమలో అగ్ర కుటుంబాలగా కొనసాగుతున్నాయి. ఇక అందులో మెగా- నందమూరి ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు. అలాగే దగ్గుబాటి, అక్కినేని, ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కూడా హీరోలుగా మహేష్ బాబు, నాగార్జున వెంకటేష్ టాలీవుడ్లో అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు. అలాగే మంచు ఫ్యామిలీలో మోహన్ బాబు తర్వాత ఆయన ఇద్దరు కొడుకులు చిత్రపరిశ్రమలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ అంతగా సక్సెస్ అవ్వలేకపోయారు. మోహన్ బాబు […]

చిరంజీవి గురించి ట్వీట్ చేసిన మోహన్ బాబు..!!

తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ మరియు మంచు ఫ్యామిలీ ఈ రెండు ఫ్యామిలీలకి మంచి బ్రాండ్ ఉంది. అయితే వీరిద్దరూ బయట కలిసినప్పుడు మా ఇరువురి కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాలు లేవు.. మేం మంచి స్నేహితులం అంటూ చెప్పుకున్న ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటూ సైలెంట్ గా ఉన్న టైంలో మెగాస్టార్ చిరంజీవి గురించి మోహన్ బాబు ఒక ట్విట్ చేయడం జరిగింది. చిరంజీవి […]

ఆ హీరోని డైరెక్ట్గా చూడాలంటే భయమంటున్న హీరోయిన్ ప్రేమ..!!

టాలీవుడ్లో స్టార్ హీరో మోహన్ బాబు కు ప్రత్యేకమైన స్థానం ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్లో స్టార్ హీరోలతో గట్టి పోటీ ఇచ్చి తన చిత్రాలను విడుదల చేసేవారు. క్రమశిక్షణకు మారుపేరు అన్నట్లుగా మోహన్ బాబు వ్యవహరిస్తూ ఉంటారు. ఆయనతో షూటింగ్ అంటే కాస్త టెన్షన్ గా ఉంటుందని కొంతమంది డైరెక్టర్లు, నిర్మాతలు సైతం తెలియజేస్తూ ఉంటారు. ఏదైనా షార్ట్ సరిగ్గా రాకుంటే తిడతారు అనే వార్తలు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తూ ఉండేవి. ఇక అనుకున్న […]

ఆ సీనియర్ హీరో + హీరోయిన్ … టాలీవుడ్ ప్రేక్షకులు మెచ్చిన కాంబోలు..!

టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్లో ప్రేక్షకులు చాలా బాగా ఆకట్టుకుంటాయి. అలా ప్రేక్షకులను ఆకట్టుకున్న కొన్ని కాంబోలను మనం ఇప్పుడు చూద్దాం. బాలకృష్ణ-శ్రియ: నందమూరి బాలకృష్ణ హీరోయిన్ శ్రేయ వీరిద్దరి కాంబోలో వచ్చిన కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక వీరిద్దరూ మొదటిసారిగా 2002లో చెన్నకేశవరెడ్డి సినిమాలో నటించారు. ఇక ఈ సినిమా టైంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ 2015 లో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వ‌స్సుల్ సినిమాలో నటించి […]

మంచు లక్ష్మి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సినిమా ఏదంటే..?

మంచు మోహన్ బాబు గారాల పట్టిక మంచు లక్ష్మి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇక ఈమె తండ్రి ఇమేజ్ ను ఒక రకంగా ఉపయోగించుకున్నప్పటికీ.. సొంతంగా తన ప్రతిభను కనబరిచి మరింత మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈమె పూర్తి పేరు మంచు లక్ష్మీ ప్రసన్న.. టెలివిజన్ వ్యాఖ్యాత కూడా.. తెలుగు, అమెరికన్ టెలివిజన్లో పనిచేసిన మంచు లక్ష్మి తన భాష కూడా ఆమెకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అని […]

మంచు ఫ్యామిలీ లో మొదలైన ఆస్తి పంపకాలు.. అందుకేనా..?

ఆస్తి పంపకాలనేది సామాన్య ప్రజలకే కాదు సెలబ్రిటీల విషయంలో కూడా వర్తిస్తుందని చెప్పవచ్చు. ఇక తాజాగా కలెక్షన్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్న మోహన్ బాబు కుటుంబంలో కూడా ఆస్తి పంపకాలు జరుగుతున్నాయి అనే వార్తలు వైరల్ అవుతున్నాయి అయితే ఇందుకు కారణం మంచు మనోజ్.. మనోజ్ టాలీవుడ్ లో నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకొని కెరియర్ ఆరంభంలో ఎన్నో బ్యూటిఫుల్ చిత్రాలలో నటించి మెప్పించాడు. ఇక ఆ తర్వాత ఆయన కెరియర్ ట్రాక్ తప్పిందని చెప్పాలి. […]

రమ్యకృష్ణ కెరీర్ ను టర్న్ తిప్పిన సినిమా ఇదే..ఆ రోజుల్లోనే సంచలన రికార్డ్..!!

సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 80-90వ దశకంలో అగ్ర హీరోయిన్‌గా తెలుగు చిత్ర సీమను ఒక ఊపు ఊపింది. రమ్యకృష్ణ భలే మిత్రులు అనే సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్‌గా తన కెరీర్ ను మొదలుపెట్టింది. ఇక అదే సమయంలో రమ్యకృష్ణ తన కెరియర్ ఆరంభంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. ఆమె చేసిన సినిమాలన్నీ సరిగ్గా ఆడక పోవడంతో ఆమెను ఐరన్ లెగ్ హీరోయిన్ గా ముద్రవేశారు. ఆ టైంలో […]

మోహన్ బాబు – అమీర్ ఖాన్ మధ్య అనుబంధం ఇదే..!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గుర్తింపు తెచ్చుకుంటే బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మిస్టర్ పర్ఫెక్ట్ గా అమీర్ ఖాన్ పేరు సంపాదించుకున్నారు. ఇక ఇద్దరూ కూడా ప్రాంతీయ భాషలలో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. ఇకపోతే మోహన్ బాబు విషయానికి వస్తే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రతి నాయకుడిగా, కమిడియన్ గా కూడా ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. […]

ఆయన వల్లే చిరు – దాసరి మధ్య గొడవలకు దారితీసిందా?

దాసరి నారాయణరావుకు ఇండస్ట్రీలో ప్రియమైన నటుడు ఎవరైనా ఉన్నారా? అంటే అది కేవలం మోహన్ బాబు మాత్రమే ..ఇక సినీ ఇండస్ట్రీలో ఎవరు ఎంత స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్నా.. ఆయన కంటికి మాత్రం మోహన్ బాబు గొప్ప ఆర్టిస్ట్ గా కనిపిస్తాడు. ఇక ఇదే విషయాన్ని చిరంజీవి విషయంలో చెప్పి ఇద్దరి మధ్య గొడవలకు దారి తీయడం జరిగింది. ఒకరకంగా చెప్పాలి అంటే మోహన్ బాబును ఎప్పుడు దాసరి నారాయణరావు పొగడకపోవడం వల్ల చిరంజీవి అభిమానులకు […]