టాలీవుడ్‌లో బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్లే…

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరికి స్నేహితులు ఉండనే ఉంటారు.. ముఖ్యంగా ఎలాంటి విషయాలైనా సరే అందరూ ఎక్కువగా స్నేహితులతోనే చెప్పుకుంటూ ఉంటారు. అలాంటిది ఈ రోజున ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఇప్పుడు మన టాలీవుడ్ సినీ పరిశ్రమలో ప్రాణ స్నేహితులకు ఉన్నటువంటి వారి గురించి తెలుసుకుందాం.

1). పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్:
మొదటిసారి జల్సా సినిమాతో వీరి పరిచయం ఏర్పడి ఆ తర్వాత స్నేహంగా మారారు.
2). నాగార్జున -చిరంజీవి:
వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉన్నది.. అగ్ర హీరోలలో బెస్ట్ ఫ్రెండ్స్ గా పేరు పొందారు.
3). మహేష్ బాబు-సుమంత్:
ఈ ఇద్దరు హీరోలు కూడా స్కూల్ వయసు నుంచే మంచి స్నేహితులుగా ఉండేవారట. ఇప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ గానే ఉన్నారట.
4). ప్రభాస్-గోపీచంద్:
వీరిద్దరూ వర్షం సినిమాలో నటించడం జరిగింది. అప్పటినుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉన్నది. అందుకే గోపీచంద్ పిలవగానే ప్రభాస్ ఎన్నో సినిమాల ఈవెంట్స్ కి వస్తూ ఉంటార

5). మోహన్ బాబు-చంద్రమోహన్:
వీరిద్దరూ కూడా బెస్ట్ ఫ్రెండ్స్.. ఏకంగా వీరిద్దరూ ఏరా అంటే ఏరా అనుకుంటూ మాట్లాడతారట.
6). మోహన్ బాబు-రజనీకాంత్:
మోహన్ బాబు, రజనీకాంత్ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఎన్నో సందర్భాలలో తెలిపారు. ఎన్నో రకాలుగా కూడా రజనీకాంత్ మోహన్ బాబుకి సహాయం చేశారని కూడా చెప్పవచ్చు.
7). అల్లు అర్జున్ ,ప్రభాస్:
వీరిద్దరూ బయట చాలా తక్కువగానే కనిపించినప్పటికీ ఇద్దరు మాత్రం మంచి స్నేహితులు.
8). సునీల్-త్రివిక్రమ్:
సినీ ఇండస్ట్రీ లోకి రాకముందే సునీల్, త్రివిక్రమ్ ఇద్దరు కూడా ఒక రూమ్ మెట్స్ గా బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నారు. అందుకే ఎన్నో సినిమాలలో సునీల్ త్రివిక్రమ్ ని తీసుకుంటూ ఉంటారు.

9) రవితేజ-పూరి జగన్నాథ్:
సినీ ఇండస్ట్రీలో ఈ ఇద్దరు ఎంతో స్ట్రగుల్స్ ఎదుర్కొన్నప్పటికీ ఇద్దరు మాత్రం మంచి స్నేహితులుగా పేరు సంపాదించారు మీరు కాంబినేషన్లో ఎన్నో సినిమాలు విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి.
10) జూనియర్ ఎన్టీఆర్-అల్లు అర్జున్:
వీరిద్దరు కూడా మంచి స్నేహితులు ఏకంగా బావ అంటే బావ అని పిలుచుకునే అంతగా వీరి స్నేహం ఉన్నది.

ఇక విరే కాకుండా చాలామంది సెలబ్రిటీలు కూడా ఉన్నారు.