అన్యాయం జరిగితే సహించేది లేదు అంటున్న సమంత తండ్రి..!

సమంత – అక్కినేని నాగ చైతన్య ఈ రోజు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.. కానీ వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయం మాత్రం ఎవరికీ తెలియలేదు.. ఇకపోతే ఎందుకు వీరిద్దరు విడిపోయారు ..? అనే దానికి సరైన సమాధానం కూడా లేదు.. అయితే అసలు వీరిద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చింది..? అక్కినేని కుటుంబానికి ..సమంత దూరంగా ఉంటుందా..? ఇటువంటి ఎన్నో ప్రశ్నలు ప్రస్తుతం ప్రశ్నలుగానే ఉన్నాయి.. ఎట్టకేలకు విడిపోయారు కాబట్టి సమంతాకు అక్కినేని ఫ్యామిలీకి మధ్య పెద్ద అగాధమే ఏర్పడింది అనే విషయం తెలుస్తోంది..

- Advertisement -

Akkineni family Christmas: Nagarjuna, Samantha, Naga Chaitanya, Akhil,  Sushanth, Sumanth spend some quality time with family | Telugu Movie News -  Times of India

Samantha IT Raids | Samantha Parents | Samantha Parents Angry Over IT Raid  | IT Raids In Samantha Parents House | Income Tax Raid In Samantha House |  Samantha Mother | Samantha father | - Filmibeat

ఇకపోతే ప్రస్తుతం సమంత చెన్నైలో ఉంటోంది.. అటు విడాకులు భరణం కింద అక్కినేని ఫ్యామిలీ సమంతా కు ఏకంగా 50 కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నట్లు సమాచారం.. ఇకపోతే విడాకుల విషయంలో అక్కినేని ఫ్యామిలీ సమంతకు మరింత ఒత్తిడి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది.. సినిమాటిక్ గా కాకుండా సాంప్రదాయబద్దంగా ఉండాలని ఒత్తిడి పెంచినట్లు సమాచారం. ఈ విషయంపై సమంత తల్లిదండ్రులు అక్కినేని ఫ్యామిలీ పై తీవ్రంగా తమ కోపాన్ని వ్యక్తపరుస్తున్నారు. అంతేకాదు తమ కూతురికి ఆంక్షలు పెట్టడం వల్ల వాళ్ళు ఒక ఇంత అసహనానికి గురవుతున్నారు అని అర్థమవుతోంది. అంతేకాదు నా కూతురికి అన్యాయం జరిగితే వదిలేది లేదు అంటూ సమంత తండ్రి అక్కినేని ఫ్యామిలీ పై ఫైర్ అవుతున్నారు.

Share post:

Popular