యద అందాలతో.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న.. హాట్ క్విన్.. నోరా ఫతేహి..!

బాలీవుడ్ లో సత్తా చాటిన బ్యూటీ నోరా ఫతేహి. సినీ అభిమానులకు డాన్స్ లవర్ గా, మోడల్, సింగర్, నటి రియాల్టీ షోలకు జడ్జిగా ఇలా అన్ని రంగాలలో తనదైన శైలిలో ఒక ముద్ర వేసుకుంది. ఎలాంటి డ్యాన్స్ నైనా తనదైన శైలిలో వేస్తూ కుర్రకారు మతి పోగొడుతోంది. ఇక ఈమె టాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలలో నటించింది.

- Advertisement -

 బాలీవుడ్‌లో సత్తా చాటిన ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. టెంపర్‌, కిక్‌2, లోఫర్‌, ఊపిరి చిత్రాల్లో ఆడిపాడిన నోరా.. ప్రభాస్‌ నటించిన బాహుబలి సినిమాలో ‘మనోహరి’ పాటలోనూ మెప్పించింది. (Image Credit : Instagram)

టెంపర్, కిక్-2, లోఫర్ వంటి చిత్రాలలో డాన్స్ తో అదరగొట్టింది ఈమె. అంతేకాకుండా ప్రభాస్ తో బాహుబలి సినిమాలో మనోహరి పాటతో మెప్పించింది. ఇక దిల్ బర్, సాకి సాకి,లాంటి హాట్ సాంగ్ తో బీటౌన్ క్రేజీ సృష్టించింది నోరా. ప్రస్తుతం ఒక సినిమాలో గూడచారి గా ఈమె నటిస్తోంది. ఈమె సోషల్ మీడియాలో ఇంస్టాగ్రామ్ లో దాదాపు 30 మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించుకుంది.

 సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే నోరా ఫ‌తేహి అప్పుడప్పుడు గ్లామ‌ర్ ఫొటో షూట్స్‌కి సంబంధించిన ఫొటోల‌తో పాటు డ్యాన్స్ వీడియోల‌ను కూడా షేర్ చేస్తుంటుంది. (Image Credit : Instagram)

 " దిల్ బర్, సాకీ సాకీ " లాంటి హాట్ సాంగ్స్ తో బీ-టౌన్ లో క్రేజ్ సృష్టించుకున్న నోరా నెక్ట్స్ యాక్టింగ్ పై మనసు పెట్టింది. (Image Credit : Instagram)

ఇక ఇప్పుడు సోషల్ మీడియా కి సంబంధించిన కొన్ని ఫొటోలు షేర్ చేయడం వల్ల అవి కాస్త వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈమె ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్.. క్విన్ లాగా కనిపిస్తోంది అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఆ ఫోటోలను మీరు కూడా ఒకసారి చూసేయండి.

 

 

 

Share post:

Popular