Tag Archives: Girl

ఉత్కంఠ చెలరేగిన అనంతపురం సంఘటన..మాకేం తెలియదు అంటూ పోలీసులు..!!

అనంతపురం నగరంలో నిన్నటి రోజున ఎస్ ఎస్ బి ఎన్ కాలేజ్ లో విద్యార్థులు ఆందోళన చేయడం జరిగింది. అయితే అందులో విద్యార్థి జయలక్ష్మి తలకు గాయం అయినట్లుగా సమాచారం. అది కూడా పోలీసులు లాఠీఛార్జి చేశారు అనే విషయం బాగా పాపులర్ అయ్యింది. అయితే అందుకు వ్యతిరేకంగా అక్కడి విద్యార్థి సంఘాలు విద్యార్థి సంస్థలకు బంద్ కు పిలుపునిచ్చాయి. దీంతో ముందుగానే పలువురు విద్యార్థి సంఘం నేతలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని రహస్య ప్రదేశంలో

Read more

 చదువుకోవడం కంటే బర్రెలు కాయడం మేలంటున్న గ్రాడ్యుయేట్..!

ఇటీవల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఒక అమ్మాయి బర్రెలు కాస్తూ సెల్ఫీ వీడియో తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేయగా, ప్రస్తుతం చాలా వైరల్ అవుతోంది.. అంతేకాదు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల పరిస్థితి ఇది చక్కటి నిదర్శనమని పలువురు విద్యార్థి సంఘాల నాయకులు ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా సెటైర్లు వేస్తున్నారు.. అంతేకాదు ఈ రోజు ఉదయం నుంచి ఆ విద్యార్థి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్లో హల్ చల్ చేస్తోంది..

Read more

తెలంగాణ లో చోటు చేసుకున్న మరో దారుణం..!

ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినప్పటికీ ఆకతాయిల ఆగడాలు ఆగడం లేదనే చెప్పాలి.. మహిళలపై, బాలికలపై అత్యాచారాలు చేస్తూ ఎంతో మంది ఆడ పిల్లల జీవితాలను ఈ మానవ మృగాలు బలి తీసుకుంటున్నారు.. ఇక ఇప్పటికీ సింగరేణి కాలనీ లో ఆరు సంవత్సరాల చిన్నారి చైత్ర పై జరిగిన అత్యాచారం ఘటన మరవకముందే ఇప్పుడు మరోసారి తెలంగాణలో మరో దారుణం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే .. తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా లో నలుగురు యువకులు ఓ యువతిపై

Read more

యద అందాలతో.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న.. హాట్ క్విన్.. నోరా ఫతేహి..!

బాలీవుడ్ లో సత్తా చాటిన బ్యూటీ నోరా ఫతేహి. సినీ అభిమానులకు డాన్స్ లవర్ గా, మోడల్, సింగర్, నటి రియాల్టీ షోలకు జడ్జిగా ఇలా అన్ని రంగాలలో తనదైన శైలిలో ఒక ముద్ర వేసుకుంది. ఎలాంటి డ్యాన్స్ నైనా తనదైన శైలిలో వేస్తూ కుర్రకారు మతి పోగొడుతోంది. ఇక ఈమె టాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలలో నటించింది. టెంపర్, కిక్-2, లోఫర్ వంటి చిత్రాలలో డాన్స్ తో అదరగొట్టింది ఈమె. అంతేకాకుండా ప్రభాస్ తో

Read more

ఏపీ బాలిక‌కు కేసీఆర్ త‌న‌య సాయం..

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌య‌, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సామాజిక సేవ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌డంలో ముందుంటారు. కొవిడ్ స‌మ‌యంలో నిజామాబాద్ కేంద్రంలో నిర‌వ‌ధికంగా అన్న‌దానం చేస్తున్నారు. అంతేకాదు దుబాయ్‌, మ‌స్క‌ట్ త‌దిత‌ర అర‌బ్ దేశాల్లో చిక్కుకున్న‌వారిని స్వ‌దేశానికి తీసుకురావ‌డానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ప్ర‌జాసేవకు సరిహద్దులు లేవని నిరూపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిరుపేద కుటుంబానికి ఎమ్మెల్సీ కవిత ఆపన్న హస్తం అందించారు. ప్రకాశం జిల్లాకు చెందిన చిన్నారి జ్ఞాపిక వెన్నెముక ఆపరేషన్

Read more

దాని కోసం ఏకంగా తొమ్మిది సంవత్సరాల బాలికపై అత్యాచారం..?

దేశంలో ఆడబిడ్డల పై అత్యాచారాలు నేటికీ ఆగడం లేదు.తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలో చిన్న బాలిక పై ఘోరం జరిగింది. గద్వాల్ జిల్లా పరిధిలోని అలంపూర్ మండలంలో తొమ్మిది సంవత్సరాల బాలిక పై ఓ మృగం అత్యాచారం చేసాడు. దీనికి పంచాయతీ పెద్దలు ఎకరం భూమి పరిహారం ఇచ్చి నేరాన్ని మాఫీ చేయాలనుకున్నారు. కానీ తమ బిడ్డకు జరిగిన అన్యాయానికి ఇలా భూమి ఇచ్చి పరిహారం చెయ్యటం సహించలేని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం

Read more