చిరంజీవి తో సోనాక్షి నటించడానికి అంత కావాలట..!

టాలీవుడ్ లో వరుస ఆఫర్లు తో బిజీగా ఉన్న మన హీరోయిన్లకు, బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని మనం చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. బాలీవుడ్ కథానాయకుల విషయంలో ఇది ఆపోజిట్ గా మారింది. ఇక కొంతమంది కథానాయకులు అవకాశాలు తగ్గుతున్న సమయంలో టాలీవుడ్ లోకి అడుగు పెడుతూ ఉంటారు. అలాంటి వారిలో సోనాక్షి సిన్హా కూడా ఒకరు.

చిరంజీవి బాబీ డైరెక్షన్లో ఒక సినిమా నిర్మిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈమె ఈ సినిమాలో నటించడానికి ఎన్నో కండిషన్ లు పెడుతున్నారట. ఇక భారతదేశం నుండి కూడా చాలా వరకు ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇక ఆమె రానుపోను ఖర్చులకు అన్ని కూడా సిబ్బంది మీదే వేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.

Sonakshi To Pair With Chiranjeevi? - Telugu Bullet

మరి ఇలాంటి వాటిపై చిత్రబృందం స్పందిస్తుందా, కానీ ఈమెకు బాలీవుడ్ లో విజయాలు ఎక్కువగా రావడం లేదు. టాలీవుడ్ లో ఏకంగా 4 నుంచి 5 కోట్ల రూపాయలను అడుగుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా అదనంగా తన చుట్టూ వచ్చిన సిబ్బందికి జీతభత్యాలు కూడా ఇవ్వాలట. మరియు వసతి టికెట్లు గురించి ముందే చెప్పింది. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ డబ్బులు ఇవ్వడంలో ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

గతంలో కూడా రజనీకాంత్ నటించిన లింగ సినిమాకు కూడా ఇవే కండిషన్లు పెట్టడం గమనార్హం. అయితే దీనిపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో అనే విషయం వేచి చూడాల్సిందే.

Share post:

Latest