Tag Archives: chiranjive

ఆ హీరో కి సపోర్ట్ చేసిన మెగాస్టార్..!

యువ హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం రాజా విక్రమార్క. ఈ సినిమాని వి.వి.వినాయక్ శిష్యుడైన శ్రీ సరిపల్లి డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు ఇక ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ కూడా తమిళ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్య రవిచంద్రన్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా ఈ రోజున చాలా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు హీరో కార్తికేయ.ఈ సినిమాకి బెస్ట్ విషెస్ కూడా తెలియజేశాడు చిరంజీవి.

Read more

ప్రభాస్ కు స్టార్ హీరోలు ప్రత్యేక శుభాకాంక్షలు..?

ఈ రోజున రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా నిన్నటి సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో ప్రభాస్ హంగామా మొదలైంది. అయితే ఈ రోజు భారత దేశంలోని పలువురు సినీ దిగ్గజాలు తమ స్పెషల్ విషెస్ ను ప్రభాస్ కు తెలియజేశారు. వీటిని మరింత స్పెషల్ గా చేస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రభాస్ కి ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మహేష్ అయితే తన ఇంస్టాగ్రామ్ నుంచి

Read more

చిరంజీవి-ఫోన్ చేయడంతో ఆల్ ఈజ్ వెల్ అంటున్న మోహన్ బాబు..?

టాలీవుడ్ లో మా ఎన్నికలు జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇందులో మోహన్ బాబు మెగా ఫ్యామిలీ ఇద్దరు ఒకరినొకరు ద్వేషించుకున్నారు. అయితే ఈ విషయంపై చిరంజీవి మోహన్ బాబు కు ఫోన్ చేసినారు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం. ఇక చిరంజీవి మోహన్ బాబు కి ఫోన్ చేసి మా ఎలక్షన్లలో ఎవరికి సపోర్ట్ చేయలేదు అని చెప్పుకొచ్చాడు చిరంజీవి. కానీ ఆ కారణంగా తన పేరు బయటకు వచ్చిందని

Read more

మెగాస్టార్ ను నోరెత్తకుండా కౌంటర్ ఇచ్చినా మోహన్ బాబు..?

తాజా మెగాస్టార్ చిరంజీవి మీద మోహన్ బాబు పరోక్షంగా ఈ రోజు కొన్ని కౌంటర్లు వేశారు. మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణస్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి మోహన్ బాబు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు మాట్లాడుతూ పెళ్లిసందడి వేడుకలో చిరంజీవి చేసిన వ్యాఖ్యల మీద పరోక్షంగా పంచులు వేశారు. కొందరు రెండేళ్ల పదవి.. చిన్న పదవి అంటూ మా అధ్యక్ష పదవి తక్కువ చేసేలా మాట్లాడుతున్నారని.. కానీ రెండేళ్ళ

Read more

మెగాస్టార్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి.. వీడియో వైరల్..?

తాజాగా మా ఎన్నికల ముగిశాయి. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలిచాడు. తర్వాత ప్రకాష్ రాజు ఫైనల్ సభ్యులు 11 మంది రాజీనామా చేసి సమర్పించారు. ఇక విష్ణు నాతో పని చేయడం ఇష్టం లేదని అందుకోసమే మెము ఈ రాజీనామాను చేశామని అన్నట్లుగా తెలియజేశారు. అయితే తాజాగా వీరందరూ చేసిన కామెంట్లపై శ్రీరెడ్డి కొన్ని ఘాటు వ్యాఖ్యలు తెలియజేసింది. తను మా కార్యాలయం ఎదుట ఆందోళన చేసినప్పుడు ఎవరూ పట్టించుకోలేదని.. తనకు ఎవరూ మద్దతుగా నిలవలేదని

Read more

మా అన్నయ్య అలాంటివాడు కాదంటున్న నాగబాబు..?

మా ఎన్నికలు జరిగినప్పుడు నుంచి చాలా రసవత్తరంగా మారుతున్నాయి.ఎన్నికలలో మా సభ్యత్వానికి రాజీనామా చేసినట్లుగా ప్రకటించిన నాగబాబు బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అన్న అన్నయ్యకు సినీపరిశ్రమలో పెద్దరికం గా వ్యవహరించాలని ఆలోచన లేదని, పెదరాయుడుల సింహాసనంపై కూర్చోవాలన్న తపనకానీ లేదన్నారు. చిరంజీవికి అంత అహంకారం కూడా లేదని తెలియజేశాడు. పరోక్షంగా మోహన్ బాబు ను ఉద్దేశించి ఈ మాటలను అన్నట్లుగా సమాచారం.పెదరాయుడు అనే పదం మోహన్ బాబు సినిమా కు సంబంధించినది. అందుచేతనే ఆయన అని అన్నారు

Read more

మా ఎన్నికల పై చిరంజీవి మౌనం.. అందుకు కారణం..!

అక్టోబర్ 10వ తేదీన అనగా రేపు జరగబోయే మా ఎలక్షన్ల గురించి ఒక్కొక్కరు ఒక్కో రకమైన వార్తలను చేస్తున్నారు. ఎందుకంటే రాజకీయ ఎన్నికల కంటే మా ఎన్నికలే అత్యంత ప్రభావితం చేస్తున్నాయి. ఇటు ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు , అటు మంచు విష్ణు ప్యానల్ సభ్యులు చాలా అధ్వానంగా ఒకరికొకరు దూషించుకుంటున్నారు. ప్రకాష్ రాజ్ కి మెగా ఫ్యామిలీ తోడు ఉండగా,మంచు విష్ణు ఫ్యామిలీ కి బాలయ్యతో పాటు మరి కొంతమంది సినీ ప్రముఖులు మద్దతు

Read more

 చిరంజీవి సినిమాలో నటించక పోవడానికి కారణం చెప్పిన సాయి పల్లవి..?

ప్రస్తుతం సాయి పల్లవి హీరోయిన్ గా నాగచైతన్య హీరోగా కలిసి నటించిన చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమాని రేపు థియేటర్లలో విడుదల చేయనున్నారు. దీంతో ఆ చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్లలో బాగా జోరుగా పాల్గొన్నారు.ఈ సినిమాకి డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఈయన కూడా తనదైన శైలిలో ఈ సినిమా ప్రమోషన్ కోసం కొన్ని ఇంటర్వ్యూ లలో పాల్గొనడం జరిగింది. అంతే కాకుండా ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా కొంత మంది స్టార్ సెలబ్రెటీలు కూడా

Read more

చిరంజీవితో కలిసి ‘కుమ్మేసిన’ సాయి పల్లవి..!

టాలీవుడ్ లో హీరోయిన్ సాయి పల్లవి అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే.ఈమె సినిమాలో ఉందంటే ఆ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది. ఒంపుసొంపులతో వేసేటువంటి డాన్స్ తో ప్రేక్షకులను సైతం ఫిదా చేస్తూ ఉంటుంది సాయి పల్లవి.ఈమె హీరోయిన్ గా కావడానికి ముఖ్యకారణం ఆమె డ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. ఇక నిన్న జరిగిన లవ్ స్టోరీ ఆడియో ఫంక్షన్ లో ఎందరో స్టార్స్ సైతం ఈవెంట్ కి వచ్చారు. ఇక అందులో ముఖ్యఅతిథిగా చిరంజీవి,అమీర్ ఖాన్ రావడం

Read more