ఫ్రెండ్స్‌తో మందేసి భూమిక ర‌చ్చ‌..నెట్టింట ఫొటోలు వైర‌ల్‌!

భూమిక చావ్లా అంటే తెలియ‌ని తెలుగు ప్రేక్ష‌కులు ఉండ‌రు. యువ‌కుడు సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ ముంబై భామ‌.. ఖుషీ సినిమాతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ త‌ర్వాత మ‌హేష్ బాబు, ఎన్టీఆర్‌, వెంక‌టేష్‌, చిరంజీవి ఇలా అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించి.. స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది.

తెలుగులోనే కాకుండా.. హిందీ, త‌మిళ చిత్రాల్లోనూ న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పింది. ఇక కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకున్న భూమిక.. వివాహం త‌ర్వాత హీరోయిన్‌గా న‌టించ‌క‌పోయినా స‌హాయ‌క పాత్ర‌లు చేస్తూ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా భూమిక ఇంట్లోనే ఫ్యామిలీ మ‌రియు ఫ్రెండ్స్‌తో క‌లిసి పార్టీ చేసుకున్నారు.

ఈ పార్టీలో భూమిక‌తో స‌హా అంద‌రూ మందేసి.. ఫుల్‌గా చిల్ అయ్యారు. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను భూమిక సోష‌ల్ మీడియా ద్వారా పోస్ట్ చేయ‌గా.. ప్ర‌స్తుతం ఆ పిక్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి.

https://www.instagram.com/p/CSYq78eMAIS/?utm_source=ig_web_copy_link

Share post:

Latest