లేటు వయసులోనూ యాపిల్ బ్యూటీలా భూమిక.. పిక్స్ వైరల్..

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మంచి క్రేజ్‌ను దక్కించుకుంది భూమిక చావ్లా. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించిన ముద్దుగుమ్మ.. 2000లో యువకుడు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత పవన్ నటించిన ఖుషి సినిమాతో సూపర్ హిట్ త‌న ఖాతాలో వేసుకుంది. దీంతో వ‌రుస సినిమా ఆఫ‌ర్లు క్యూక‌ట్టాయి. అలా టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. కోలీవుడ్ ఇండస్ట్రీలో […]

వయసులో తనకంటే పెద్ద హీరోయిన్‌తో రొమాన్స్ చేసిన ఎన్టీఆర్.. ఆ సినిమాలు ఏంటో తెలుసా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించాడు. ఎంతోమంది హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.. అలాగే తన సినిమాల ద్వారా ఎంద‌రో కొత్త హీరోయిన్లు కూడా చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. అయితే సినిమాల్లో హీరో వయసు కంటే హీరోయిన్ వయసు చిన్నగా ఉంటుంది. కొందరు హీరోలు అయితే తమ వయసులో సగం వ‌య‌సున్న కుర్ర హీరోయిన్లతో కూడా నటిస్తున్నారు. కానీ వయసులో తమ కంటే పెద్ద హీరోయిన్లతో హీరోలు రొమాన్స్ చేసిన సందర్భాలు […]

ఆ విషయంలో తగ్గేదేలే.. భూమిక ఈ ముగ్గురిని మడత పెట్టేసిందిగా..!

ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తుంది. గతంలో థియేటర్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సినిమాలు ఇప్పుడు మళ్లీ ఆ స్టార్ హీరోల పుట్టినరోజులకు మళ్లీ థియేటర్లోకి రీ రిలీజ్ చేస్తున్నారు. మహేష్ బాబు అతడు సినిమా నుంచి పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా వరకు ఇప్పటికే చాలా సినిమాలు థియేటర్లో మళ్ళీ విడుదలై.. బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్లు కూడా అందుకున్నాయి. ఇక తాజాగా ఇప్పుడు యంగ్ […]

పవన్ కళ్యాణ్ ఖుషి రీరిలీజ్ గురించి భూమిక ఏమన్నారంటే..!?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఇండస్ట్రీ హిట్ సినిమాల్లో ఖుషి సినిమా కూడా ఒకటి.. ఈ సినిమాను కోలీవుడ్ దర్శకుడు ఎస్.జే సూర్య తెరకెక్కించగా. ఈ సినిమాలో పవన్ కు జంటగా భూమిక హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా అప్పట్లోనే టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో భూమిక ఒక్కసారిగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో పవన్ నటన, ఆయన యాటిట్యూడ్ కు ప్రేక్షకుల నుంచి భారీ […]

మన తెలుగు అందాల.. ముద్దుగుమ్మల అసలు పేర్లు ఇవే..!

సినిమా పరిశ్రమంలోకి వచ్చాక చాలామంది హీరోయిన్లు తమ పేరును మార్చుకుంటూ ఉంటారు. అప్పటి వరకు ఓ పేరు ఉంటే సినిమాల్లోకి వచ్చాక ఆ పేరు కాకుండా మరో పేరును పెట్టుకుంటారు. వారిలో కొంతమంది న్యూమరాలజీ ప్రకారం జాతకం ప్రకారం వారు తమ పేరును మార్చుకుంటారు. మరికొందరి పేర్లు దర్శకులు మారుస్తుంటారు. అలా మన సౌత్ ఇండియ‌న్ హ‌రోయిన్లు చాలామంది పేర్లు మార్చుకున్నారు. ఇక ఆ పేరు మార్చుకున్న హ‌రోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. జయసుధ: సీనియర్ హీరోయిన్లలో […]

ఫ్రెండ్స్‌తో మందేసి భూమిక ర‌చ్చ‌..నెట్టింట ఫొటోలు వైర‌ల్‌!

భూమిక చావ్లా అంటే తెలియ‌ని తెలుగు ప్రేక్ష‌కులు ఉండ‌రు. యువ‌కుడు సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ ముంబై భామ‌.. ఖుషీ సినిమాతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ త‌ర్వాత మ‌హేష్ బాబు, ఎన్టీఆర్‌, వెంక‌టేష్‌, చిరంజీవి ఇలా అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించి.. స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. తెలుగులోనే కాకుండా.. హిందీ, త‌మిళ చిత్రాల్లోనూ న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పింది. ఇక కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకున్న భూమిక.. వివాహం త‌ర్వాత హీరోయిన్‌గా […]