అమెజాన్ ప్రైమ్లో టెనెట్ మూవీ ..!!‌

హాలీవుడ్ లో స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ల‌లో ఒక్కరు అయిన క్రిస్టొఫ‌ర్ నోలాన్ తెర‌కెక్కించిన టెనెట్ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వ‌చ్చింది. గ‌త సంవత్సరం క‌రోనా కేసులు కాస్త తగ్గటం త‌ర్వాత మరలా మూవీస్ థియేట‌ర్ల‌లో విడుదల అయిన ఈ మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రూ.12.57 కోట్లు వ‌సూలు రబ్బతింది.

ఈ స్పై థ్రిల్ల‌ర్ సినిమాలో జాన్ డేవిడ్ వాషింగ్ట‌న్‌, ఎలిజ‌బెత్ డెబిక్కి, రాబ‌ర్ట్ పాటిన్‌స‌న్‌, మైకేల్ కెయిన్‌కెన్నెత్‌, బాలీవుడ్ న‌టి డింపుల్ క‌పాడియా వంటి వారు న‌టించారు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, హిందీ, త‌మిళ్ వెర్ష‌న్ల‌లో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉంది. ఐమ్యాక్స్ వెర్ష‌న్ల‌ లోనే త‌న మూవీస్‌ను తెర‌కెక్కించ‌డానికి ఇష్ట‌ప‌డే నోలాన్‌, గత ఏడాది థియేట‌ర్లు తిరిగి తెరిచే వ‌ర‌కూ త‌న చిత్రాన్ని విడుదల చేయ‌లేదు.

Share post:

Latest