Tag Archives: streaming

ప్రభాస్ విడ‌ద‌ల చేసిన `ఆకాశవాణి` ట్రైలర్ ఎలా ఉందంటే?

దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో తెరకెక్కిన తొలి చిత్రం `ఆకాశ‌వాణి`. స‌ముద్ర‌ఖ‌ని, విన‌య్ వ‌ర్మ‌, తేజ కాకుమాను, ప్ర‌శాంత్ త‌దిత‌రులు ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లు పోషించారు. అయితే తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ విడుద‌ల చేశారు. `మనం బతికినా సచ్చినా.. తిన్నా పస్తున్నా.. ఎవరి వల్ల.. దేవుడి వల్ల.. దొర వల్ల` అంటూ ఓ పెద్దాయన చెప్పే డైలాగ్ తో స్టార్ట్ అయిన ట్రైల‌ర్ ఆధ్యంతం

Read more

ఓటీటీలో `మోసగాళ్ళు`..ఇక్క‌డైనా విష్ణు స‌క్సెస్ అయ్యేనా?

మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన చిత్రం మోస‌గాళ్ళు. హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై విష్ణు మంచు నిర్మాతగా వ్యవహరించారు. ప్రపంచలోనే బిగ్గెస్ట్ ఐటీ స్కామ్‌ నేపథ్యంలో యాదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రలో నటించారు. ఇక భారీ అంచ‌నాల న‌డుమ మార్చిలో పాన్ ఇండియా స్థాయిలో ఈ

Read more

ఓటీటీలో కార్తీ సినిమా..!?

  ప్రముఖ తమిళ నటుడు కార్తీ, రష్మిక మందాన్న హీరో హీరోయిన్లగా రూపొందిన సినిమా సుల్తాన్. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏప్రిల్ 2వ తేదీన రిలీజ్ అయింది. బక్కియరాజ్ కణ్ణన్ డైరెక్షన్ చేసిన ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్‌టైనర్‌ జోనర్ లో రూపోందించారు. ఈ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌ పై యస్‌.ఆర్‌. ప్రకాష్ బాబు, యస్‌.ఆర్‌. ప్రభు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కాబోతుంది. ప్రముఖ ఓటీటీ

Read more

ఓటిటి‏లో నాగ్ వైల్డ్ డాగ్ ఎప్పుడంటే.?

నూతన దర్శకుడు అషిషోర్ సోలోమెన్ , అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం వైల్డ్ డాగ్. హైదరాబాద్‏లో జరిగిన బాంబు దాడుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ పై భారీ బడ్జెట్ కేటాయించి నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో నాగార్జున ఎన్‏కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నటించారు. ఏప్రిల్ 2న రిలీజ్ అయిన ఈ సినిమా అనుకున్నంత హిట్ పొందకపోయినా, ప్రశంసలను మాత్రం

Read more

ఓటీటీలో రాబోతున్న ర‌ష్మిక కొత్త సినిమా..ఎగ్జైట్‌గా ఫ్యాన్స్‌!

కోలీవుడ్ స్టార్ హీరో కార్తి, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `సుల్తాన్‌`. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మించారు. త‌మిళంతో పాటు తెలుగులోనూ తెర‌కెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. మిక్డ్స్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుద‌ల అయ్యేందుకు సిద్ధం అవుతోంది. ప్ర‌ముఖ ఓటీటి ప్లాట్ ఫామ్ డిస్నీ+హాట్

Read more

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న పవర్ ప్లే..!

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, హేమల్ ఇంగ్లే జంటగా నటించిన థ్రిల్లర్ మూవీ పవర్ ప్లే. దర్శకుడు కొండా విజయ్ కుమార్ ఈ సినిమాని తెరకెక్కించారు. మార్చి 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకు మంచి థ్రిల్ అందించి అలరించింది. ఇప్పుడు తాజాగా పవర్ ప్లే సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమాని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ద్వారా అన్ని వర్గాల ప్రేక్షకులు చూసి థ్రిల్ పొందుచు. ఇప్పటి

Read more

అమెజాన్ ప్రైమ్లో టెనెట్ మూవీ ..!!‌

హాలీవుడ్ లో స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ల‌లో ఒక్కరు అయిన క్రిస్టొఫ‌ర్ నోలాన్ తెర‌కెక్కించిన టెనెట్ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వ‌చ్చింది. గ‌త సంవత్సరం క‌రోనా కేసులు కాస్త తగ్గటం త‌ర్వాత మరలా మూవీస్ థియేట‌ర్ల‌లో విడుదల అయిన ఈ మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రూ.12.57 కోట్లు వ‌సూలు రబ్బతింది. ఈ స్పై థ్రిల్ల‌ర్ సినిమాలో జాన్ డేవిడ్ వాషింగ్ట‌న్‌, ఎలిజ‌బెత్ డెబిక్కి, రాబ‌ర్ట్ పాటిన్‌స‌న్‌, మైకేల్ కెయిన్‌కెన్నెత్‌, బాలీవుడ్ న‌టి డింపుల్ క‌పాడియా వంటి

Read more