టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఏడు పదుల వయసులోను వరుస సినిమాలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ముఖ్యంగా.. తన కొడుకు చరణ్‌తో పోటీగా సినిమాలు చేస్తూ ఆకట్టుకున్నాడు. ఇక తన ఫ్యూచర్ ప్రాజెక్టులతో సాలిడ్ సక్సెస్‌లు కొట్టాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే చివరిగా ఆయన నటించిన మూవీ మన శంకర వరప్రసాద్ గారు.. పండక్కి వస్తున్నారు ఒకటి. సక్సెస్‌ఫుల్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో.. నయనతార హీరోయిన్గా మెరవనుంది. ఓటమి […]
Tag: Viswambhara
మెగాస్టార్ విశ్వంభర పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. చిరు చెల్లెలిగా ఆ కొత్త హీరోయిన్.. బ్యాక్ గ్రౌండ్ ఇదే.. !
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాలో హీరోగా నటిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. యంగ్ దర్శకుడు వశిష్ఠ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ ఉంటుందని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలు నిజమేనంటూ క్లారిటీ ఇచ్చింది యంగ్ హీరోయిన్ రమ్య పసుపులేటి. ఈ కొత్త హీరోయిన్ మొదట సోషల్ మీడియాలో భారీపాపులారిటి దక్కించుకుంది. తర్వాత నటనపై […]
`మెగా 156`కు క్రేజీ టైటిల్.. రామ్ చరణ్ మిస్ అయినా చిరంజీవి వదల్లేదుగా?!
ఇటీవల భోళా శంకర్ తో ప్రేక్షకులతో పాటు అభిమానులను కూడా తీవ్రంగా నిరాశ పరిచిన మెగాస్టార్ చిరంజీవి.. ఈసారి భారీ హిట్ కొట్టాలని కసి మీద ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తన తదుపరి చిత్రమైన `మెగా 156`ను బింబిసార ఫేమ్ శ్రీవశిష్ఠతో స్టార్ట్ చేశాడు. దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలతో నిన్న ఈ చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై […]



