టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ వారణాసి. తాజాగా.. గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక.. ఈ ఈవెంట్లో టైటిల్ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేసి ఆడియన్స్‌తో పంచాడు జక్కన్న. ఈ గ్లింప్స్‌లో ఎన్నో సస్పెన్స్‌లను ఉంచి.. ఆడియన్స్‌లో మరింత ఆసక్తిని రేకెత్తించాడు. చిన్న గ్లింప్స్ వీడియోతోనే ఎంతో అర్ధాన్ని చూపించాడు. ఈ క్రమంలోనే.. ఆడియన్స్ కు రాజమౌళి ఏదో కొత్త కథతో.. మరోసారి మన […]
Tag: ssmb 29
గ్లోబల్ ట్రోటర్ ఎఫెక్ట్.. రాజమౌళికి షాక్ పై షాక్.. ఏకంగా మూడు కేసులు నమోదు..!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. కేవలం పాన్ ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఎన్నో సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన జక్కన్న.. ఎప్పుడు ఆచితూచి అడుగులు వేస్తూ.. ఎలాంటి వివాదాలు లేకుండా.. ఇండస్ట్రీలో కొనసాగ్తు వచ్చాడు. అలాంటి జక్కన్న.. కెరీర్లో మొదటిసారి ఓ పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. మహేష్ బాబుతో తను తెరకెకిస్తున్న వారణాసి సినిమా గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్లో ఆయన హనుమంతుడుపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించాయి. […]
” వారణాసి “మహేష్ రెమ్యూనరేషన్ లెక్కలివే.. భారీ ప్లానింగ్..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమాలో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న మొట్టమొదటి సినిమా కావడం.. గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ జక్కన్న రూపొందిస్తున్న సినిమా కావడంతో.. ఆడియన్స్‌లో ఈ మూవీ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ 2027 సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు టీం ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సినిమా అప్డేట్స్ కోసం గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ ను […]
ప్రమోషన్స్ కాదు అంతకుమించి.. జక్కన్న మాస్టర్ ప్లాన్ కు మైండ్ బ్లాక్..
ఓ మూవీ రిలీజ్ చేయాలంటే కచ్చితంగా సినిమాపై హైప్ క్రియేట్ చేయడానికి ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది.ఈవెంట్లు నిర్వహించాల్సి వస్తుంది. అయితే.. ఈ ఈవెంట్లకు హాజరైన అభిమానులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా.. ఎలాంటి నష్టం జరగకుండా.. నిర్మాతలు బాధ్యతలు తీసుకోవాలి. ఇటీవల కాలంలో ఈ సినిమా ఈవెంట్లలో జరుగుతున్న పరిణామాలను బట్టి.. పెద్ద ఎత్తున ఈవెంట్లు నిర్వహిస్తున్న అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు ఏవి జరగడం లేదు. దీంతో కొంతమంది ప్రాణనష్టాలు కూడా జరుగుతున్నాయి. ఇటీవల అలాంటి సంఘటనలు కూడా […]
హాలీవుడ్ ప్రమోషన్స్ లో రాజమౌళి.. SSMB 29 గ్లోబల్ ప్లాన్ ఇదే..!
టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి 29 మూవీ టైటిల్ లాంచ్ ఈవెంట్ కోసం టాలీవుడ్ ఆడియన్సే కాదు.. యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోంది. నవంబర్ 15న (నేడు) రామోజీ ఫిలింసిటీలో జరగబోయే ఈవెంట్ కోసం కనీవినీ ఎరుగని రేంజ్లో మేకర్స్ ఏర్పాటు చేస్తున్నారు. మరి కొద్ది గంటల్లో గ్రాండ్ లెవెల్లో ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే.. ఈవెంట్‌ను జియో హాట్‌స్టార్ లైవ్ స్ట్రీమ్ […]
SSMB 29: ఫుల్ స్టోరీ అదేనా.. బాహుబలి, RRR రికార్డులు బద్దలు కొడుతుందా..!
గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా.. గ్లోబల్ ట్రోటర్ ట్యాగ్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి 29 రన్నింగ్ టైటిల్ ఇది. మొదట్లో ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ ఫిక్స్ చేశారంటూ టాక్ వినిపించినా.. తర్వాత సంచారి.. మూవీ అసలు టైటిల్ అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రీసెంట్గా.. ఈ సినిమాకు సంబంధించిన థీమ్ సాంగ్ రిలీజ్ చేయగా అందులో మొదటి […]
గ్లోబల్ ట్రోటర్ రైట్స్ రాజమౌళి ఎన్నికోట్లకు అమ్మేశాడో తెలుసా.. ఇదెక్కడి అరాచకం రా సామి..
టాలీవుడ్ దర్శకధీరుడుగా ఇండియన్ ఇండస్ట్రీ పై చెరగని ముద్ర వేశాడు రాజమౌళి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని చాటి చెప్పేందుకు అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే.. మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ఎంబి 29 రూపొందిస్తున్నాడు, ప్రియాంక చోప్రా హీరోయిన్గా పృథ్వీరాజ్ సెకుమారన్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై పాన్ వరల్డ్ లెవెల్లో ఆడియన్స్‌లో హైప్ క్రియేట్ చేశాడు జక్కన్న. ఈ సినిమా నుంచి ఒక్కొక్క క్యారెక్టర్ లుక్ రివీల్ చేస్తూ.. హైప్ మరింతగా పెంచుతున్నాడు. […]
గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ కు రాజమౌళి సూచనలు ఇవే.. వాళ్లకు నో ఎంట్రీ..!
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న మోస్ట్ ప్రెస్టేజియస్.. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి 29. ఈ ఈవెంట్ రామోజీ ఫిలిం సిటీ లో ఈ నెల 15న గ్రాండ్ లెవెల్ లో నిర్వహించనున్నారు. ఈ వేడుకలో భాగంగా.. మూవీ టైటిల్‌తో పాటు.. ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. దీంతో.. ఈ ఈవెంట్‌కు భారీ ఎత్తున అభిమానులు క్యూ కట్టనున్నారు. ఈ క్రమంలోనే.. డైరెక్టర్ రాజమౌళి ఈవెంట్ కు వచ్చే […]
రాజమౌళి తర్వాత మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఎస్ఎస్ఎంబి 29 పనుల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే.. నాలుగు స్కెడ్యూలను పూర్తిచేసుకున్న ఈ సినిమా.. టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టేజ్ బిగ్ బడా ప్రాజెక్టుగా రూపొందుతుంది. కేవలం పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ మార్కెట్ టార్గెట్ చేస్తూ.. జక్కన్న సినిమాను రూపొందిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా సినిమా తెరకెక్కుతున్న క్రమంలో సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ కూడా బయటకు రాకుండా చాలా […]








